• Prev
  • Next
  • డాక్టర్ను చంపడానికి కారణం

    డాక్టర్ను చంపడానికి కారణం

    డాక్టర్ను హత్య చేసినందుకు ఆరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు హంతకుడిని.

    " ఆ డాక్టర్ను నువ్వు చంపడానికి కారణం ఏమిటి ? " అని అడిగాడు జడ్జి.

    " నేనసలే నెల రోజుల నుండి ఆ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని ఎంతో డబ్బు తగలేసి

    యింటికి వెళ్తుంటే " వెళ్ళిరండి " అన్నాడు. మనోభావం దెబ్బతిన్నది. అంతే...చంపేశాను "

    అని చెప్పాడు హంతకుడు.

    " ఆ..." అని ఆశ్చర్యంగా జడ్జితో పాటు అక్కడున్న వారందరూ నోర్లు తెరిచారు.

  • Prev
  • Next