TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
లింగం మామ జోక్స్
.jpg)
* మొదటిసారి keyboard చూసి లింగం మామ ఏమనుకున్నాడు?
తారుమారుగా ఉన్న అక్షరాలను సరిచేయాలనుకున్నాడు.
* Bus pass ఉన్నా లింగం మామ ticket ఎందుకు కొన్నాడు?
Conductorని April Fool చేద్దామని.
* లింగం మామ తల ఎందుకు బొప్పి కట్టింది?
గోడ మీద వాలిన్న దోమలను రాయితో కొడుతుంటే, అతడి స్నేహితుడు బుర్ర
ఉపయోగించమని సలహా ఇచ్చాడు.
* స్నేహితుడు అప్పు చెల్లించకపోయినా లింగం మామ ఎందుకు సంతోషంగా ఉన్నాడు?
కొత్త అప్పు అడగనని మాట ఇచ్చాడు కాబట్టి.
* Shopping complex ముందు ఆటో ముందటి చక్రం ఎందుకు విప్పాలనుకున్నాడు?
"Two wheeler parking" అని రాసున్నది కాబట్టి.
|
|