TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Teacher Student Funny Joke in Telugu
.png)
Teacher; రవి...నువ్వు పెద్దవాడివయ్యాక ఏం చేస్తావ్ ?
Student: చాలా సింపుల్ సార్...పెళ్ళి చేసుకుంటా!
All Studets: హహహహహ....
Teacher: అది కాదు రవీ...నువ్వు ఏమవుతావని నేను అడుగుతున్నాను ?
Student: పెళ్ళి కొడుకుని అవుతానని చెబుతున్నాను సార్.
All Studets: హహహహహ....
Teacher: ఓ...నువ్వు పెద్దవాడివాయ్యాక ఏం సాధిస్తావ్ ?
Student: పెళ్ళి కుతుర్నిసార్.
All Studets: హహహహహ....
Teacher: ఓరెయ్ మొద్దు.. పెద్దైయక మీ అమ్మ నాన్న కోసం ఏం చేస్తావ్ ?
Student: కోడల్ని తెస్తాను సార్.
All Studets: హహహహహ....
Teacher: ఓరెయ్ బడుద్ధాయ్... మీ అమ్మానాన్న నీ దగ్గరనుంచి ఏం
కొరుకుంటున్నారు?
Student: మనవడిని సార్!
All Studets: హహహహహ....
Teacher: ఇక నా వల్ల కాదు రా రవి...ఇంతకీ నీ అంబిషన్ ఏంటి?
Student: "మేం ఇద్దరం మాకు ఇద్దరు" సార్ !
All Studets: హహహహహ....
Teacher: ఆ........
|
|