TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఒక రోజు సాయం సంధ్యవేళ
.jpg)
ఒకరోజు సాయం సంధ్యవేళ ఆనందరావు డాబామీద కూర్చొని పేపరు
చదువుకుంటుండగా చిన్న చిన్న వర్షపు తుంపర్లు పడసాగాయి. ఆ డాబామీద ఉన్న
దండెనికి కత్తి ఆరవేసిన బట్టలు తీయడానికి అతని మరదలు వచ్చింది.
మరదల్ని చూసిన ఆనందరావు కొంటెగా " మరదలా...నీ చీర విప్పడం పూర్తీ కాగానే కాస్త
నా లుంగీ కూడా విప్పెయ్యి " అని అన్నాడు.
" అలాగే బావగారు...కానీ నా చీర విప్పడం పూర్తయ్యేలోగా మీ లుంగీ తడిసిపోకుండా
ఉండాలి కదా " అని చిలిపిగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మరదలు.
ఏమి అర్థంకాక అయోమయంలో పడ్డాడు ఆనందరావు.
|
|