Anna Hazare Zindabad

Anna Hazare Zindabad

“డొనేషన్ పదివేలు యిస్తామని చెప్పాంగా...ఐనా అడ్మిషన్ ఇవ్వలేదా ?”పిల్లాడితో స్కూల్

నుండి ఇంటికి వచ్చిన భార్యని అడిగాడు భర్త.

“అన్నా హజారే జిందాబాద్ అని గట్టిగా అరిచాడండీ...హెడ్ మాస్టర్ పారిపోయాడు " అని

చెప్పి పకపక నవ్వింది భార్య.