Lucky Number Joke

Lucky Number Joke

లక్కీ నెంబర్ జోక్

సినిమా షూటింగ్ జరుగుతుంది.

హీరోయిన్ని విలన్ రేప్ చేస్తున్న దృశ్యం చాలా రంజుగా చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్.

" ఓకే... కట్...లైట్సాఫ్ ...." అని సంతోషంగా అరిచాడు డైరెక్టర్ సీన్ ని ఓకే చూస్తూ.

" మీరు సీన్ ఓకే చేయడానికి వీల్లేదు. నేనింకా తొమ్మిదిసార్లు హీరోయిన్ని రేప్

చేయాలి " అని అన్నాడు విలన్.

" ఏం ?...సీను బాగానే వచ్చిందిగా ? " అని ఆశ్చర్యంగా అడిగాడు డైరెక్టర్.

" వచ్చిందిగానీ...నా లక్కీ నెంబర్ తొమ్మిది !! అందుకనీ...." అని హీరోయిన్ వంక

చొంగకారుస్తూ చూస్తూ అన్నాడు విలన్.