TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఆ మూడు రోజుల నుండి
.jpg)
" నెలలో మీ వారు మీతో ఎన్నిసార్లు కలుస్తారు ? " అని కావేరిని అడిగింది లేడి డాక్టర్.
" ఆ మూడు రోజుల నుండి " అని సిగ్గుపడుతూ చెప్పింది కావేరి.
" ఆ మూడు రోజుల నుండి అంటే మీరు పిరియడ్స్ లో ఉన్న మూడు రోజుల్లోనా ? " అని
అడిగింది ఆ లేడి డాక్టర్.
" కాదండి...మావారి లేడి సెక్రటరీ పిరియడ్స్ లో ఉన్న మూడు రోజులునండి " అని చెప్పి
గబుక్కున నాలిక్కరుచుకుంది కావేరి.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది ఆ లేడి డాక్టర్.
|
|