Indian Party Wear Fancy Saree   Teluguone vanitha provides latest collection of party wear sarees, designer party wear saree designs, fancy indian party wear saree designs and more...   చీరకట్టులో వుండే అందమే వేరు. అయితే కంచిపట్టు చీరలకు కాలం చెల్లిపోయింది. అవి కేవలం పెళ్ళి, పేరంటాల సందర్భాలకే పరిమితం అయిపోయాయి. Georgettes, chiffons, crepes, silks, satins, synthetics, crushed silk చీరలను పార్టీ వేర్గా భావిస్తున్నారు. మీ పర్సనాలిటీకి అనుగుణమైన texture, color combinations గల డిజైనర్‍ శారీస్ ని సెలెక్ట్ చేసుకుని, మీ వార్డ్ రోబ్ లో చేర్చడం మొదలు పెట్టండి. * మహిళలకు 'బటర్‍ ఫ్లై పల్లు' డిజైనర్‍ శారీస్ లో జార్జెట్‍ ఇంకా షిఫాన్ చీరలు ఎటువంటి వారికైనా నప్పుతాయి. తేలికగా వుండి, ఒంటిని అతుక్కున్నట్టుగా వుండటం వీటికున్న ప్లస్ పాయింట్‍ గా చెప్పుకోవచ్చు. వివిధ రకాల డిజైన్లలో Sequins, mirrors, stones తోటి ఎంబ్రాయిడరీ చేయబడి, హెవీ పల్లు తో గానీ, బార్డర్లు లేకుండాగానీ వుండేలా చూసుకోండి. 'బటర్‍ ఫ్లై పల్లు' (butterfly pallu) వున్న చీరలను లేటెస్ట్ క్రేజ్‍ గా చెప్పుకోవచ్చు. కొంగు భాగంలో క్లాత్ మొత్తం ప్లీట్స్ గా కలెక్ట్ చేసి, అక్కడినుంచి పైట భాగాన్నిఅందమైన రీతిలో విసనకర్రలాగ క్రిందకి వదిలేయడం ఈ పల్లు ప్రత్యేకత.   టీనేజర్లకు స్పెషల్‍ శారీస్ ఇవికాకTechnicolor or abstract prints వున్న చీరలు పార్టీ వేర్‍ క్రింద పాప్యులర్‍ అయ్యాయి. పార్టీలకు చీరలు కట్టుకోవాలని ఆశపడే టీనేజర్లకు ఇవి ఒక వరమని చెప్పొచ్చు. ఈ చీరల మీది ప్రింట్లు కాంట్రాస్ట్ కలర్స్ లో వుంటాయి. నలుపు రంగు చీరమీద తెలుపు, ఎరుపు లేదా నీలం రంగుల్లో డిజైన్ల ప్రింట్లు వుంటాయి. పలురంగులతో కూడిన ప్రింట్ల ద్వారా స్టన్నింగ్‍ లుక్‍ ఇవ్వడమే ఈచీరల ఉదేశ్యం. Zebra లేదా Tiger prints వుండే చీరల్ని పార్టీ వేర్ గా టీనేజర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Fashion Tips For Teenage Girls In Winter   Teenage Girl Winter Fashion is always changing and as a teenager growing, they know how far they are willing to go to make their mark in the world. Some of the clothing trends Teenage Girl Winter Fashion that were once considered taboo is now more widely accepted as a teenager to find out who they are and what they represent. * Fashion Tips For Teenage Girls In Winter: Dress for your body, Teens with short legs will only look shorter with capri pants, skirts that stop mid-calf, and pants with cuffs. Teens with fuller figures should wear darker colors, jeans with straight long legs. Knowing your body shape and what looks good will make your look more fashionable. * Fashion Tips For Teenage Girls In Winter: Buy clothes that fit, A size six at Abercrombie & Fitch may not fit like a size six at Hollister; try the clothes on and be sure that they don’t create bulging in the waist, thighs, chest, or back. No one looks fashionable when they squeezed into their clothes. * Fashion Tips For Teenage Girls In Winter: Have fun with your hair, If you have shorter hair, you can have fun with hair products, creating different textures and looks. Clip-in color strands and feathers also are fun to add a little special temporary change. * Fashion Tips For Teenage Girls In Winter: Shoes, Teenage girls can instantly add personality by choosing great shoes. Stores like Target and Forever 21 sell shoes that are fun, fashionable, and inexpensive. Adding flip flops to a skirt instantly adds relaxation and comfort, while wearing platform heels with jeans instantly adds a touch of glam. Teen girls who enjoy wearing darker colors can add a fashionable punch of color with bright or glittery pair of flats. * Fashion Tips For Teenage Girls In Winter: Have fun with accessories, Jeans and t-shirts are very popular with teenage girl and with a few fun accessories you can still fit in, but also be yourself. Designers make adorable headbands with flowers, gems, feathers and other great embellishments that can add personality to plain-old jeans and tees.

How to Look Slim In Indian Clothing     Dressing is very effective way in imparting slimmer look without going on a diet.Every woman wants to look beautiful and hence wants to buy the clothes which these models are donning. They have become very smart and know all the tricks how and which clothing can make them look slim. Most of the time women reject sexy clothes because they think that these clothes will make them look plump.Women have also understood this fact perfectly. Indian clothing make a women look more slimmer and taller than as compared to any western wear. The different cuts and styles effects the overall look of the person. One has to be quite conscious about the styles and clothes one wears.     Remember all styles are not for everyone. * Firstly try to figure out which of the Indian clothes suits your body type perfectly. * If you have large hips and thighs then try to select the clothes which can camouflage them. * If you want to look slim then try to avoid frills. * Selecting right color is an art and you should try to select the one which looks good on you. * Select the Indian Kurtis which are not body fitted but slightly loose. The length of you Kurtis should be such that it covers your hips. * You can also opt for full Indian dress but entire dress should be in same color as this can make you look tall. * Select the dresses with small prints and avoid large printed stuff. * If you want to wear saree than select the one with crepe material or fine silk and try to avoid chiffon and bulky silk material. * Along with saree select the proper fitted blouse. * If you like striped dresses then go for vertical strips as they can make you look slimmer and try to avoid horizontal striped dresses. * Prefer dresses with finer checks and smaller dots on them. * Along with dresses you can experiment with different hair styles which can make you look beautiful. * Wear comfortable high heeled shoes which can make you look taller.

స్టైలిష్ ఇండియన్ డ్రెసెస్     ఫాషన్ ప్రపంచం రోజురోజుకూ విస్తరిస్తోంది. కొత్త కొత్త డిజైన్లు, వింత వింత ఫాషన్లు వస్తున్నాయి. వాటిల్లో బోల్డంత రమ్యత్వం, కావలసినంత దివ్యత్వం. ఎన్నో వెరైటీస్, ఎన్నెన్నో కలర్ కాంబినేషన్స్! గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ డ్రెసెస్ ఇండియన్ కల్చర్ ను చాటుతూనే ఫాషన్ ప్రపంచంలో స్థానం సంపాదించుకున్నాయి. ఈ విస్తారమైన ఫాషన్ కాన్వాస్ మీద ఇండియన్ వేర్ తనదైన ముద్ర వేసుకుంది. గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ డ్రెసెస్ మరింత స్టైలిష్ గా రూపొందుతున్నాయి. ఇది అతిశయోక్తి కాదు. వెయ్యి రకాల వెస్ట్రన్ వేర్ పక్కన ఇండియన్ డ్రెస్ స్పష్టంగా తెలిసిపోతుంది. స్ట్రైకింగ్ గా నిలబడుతుంది. అందంగా కనిపిస్తుంది. ఆకర్షణీయంగా మురిపిస్తుంది. గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ వేర్ ఎలిగేంట్ గా ఉంటాయని మనవాళ్ళే కాకుండా ఫారినర్లూ అంటున్నారు. గ్లామరస్ డ్రెస్ కు డెఫినిషన్ చెప్తాయి. స్టయిలిష్ గా ఉంటూనే డీసెంట్ గా ఉంటాయి. గ్రేట్ లుక్ తో గ్రేస్పుల్ గా ఉంటాయి. సర్ ప్రైజింగా, షాకింగా, ప్రెటీగా ఉంటాయి. రిచ్ గా, రాయల్ గా కనిపిస్తూ మనసులు దోచుకుంటాయి. గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ డ్రెసెస్ చూపులకు అందంగా ఉండటమే కాదు, సుఖంగా ఉంటాయి. సౌఖ్యం కలిగిస్తాయి. డ్రెస్ స్టయిలిష్ గా ఉన్నప్పటికీ కంఫర్టబుల్ గా లేకపోతే ధరించడం ఇబ్బందే కదా! డిజైన్లో నవ్యత కనిపిస్తుంది. వింత శోభతో మెరుస్తాయి. ఇలా అందమైన, అద్వితీయమైన ఫాషన్ వేర్ రూపొందించడంలో ఫాషన్ డిజైనర్ల పనితనం, క్రాఫ్టు అర్ధమౌతాయి. మన కల్చర్ ను ప్రతిఫలిస్తూనే, వైడ్ కాన్వాస్ పై ఒక ప్రత్యేక ముద్ర వేయడం అంటే మాటలు కాదు కదా!

 మారండి సరికొత్తగా సరికొత్తగా కనిపించాలంటే ఒకోసారి చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. రెగ్యులర్ గా ఉండే డ్రస్ పేట్రన్ ని మార్చటం, వాడే హ్యాండ్ బ్యాగ్ నుంచి యాక్ససరీస్ వరకు అన్నిటిని అప్పటి వరకు వాడే వాటికి భిన్నంగా ఉండేలా సెలక్ట్ చేసుకుంటే 'వావ్' అనే పొగడ్త పొందడం కష్టమే కాదు. గ్రూమింగ్ ఎక్స్ పర్ట్స్ ఈ విషయంలో చేస్తున్న కొన్ని సూచనలు మీ కోసం * మీరు టీవి సీరియల్స్ చూస్తారా? అయితే ఒక విషయాన్ని గమనించే ఉంటారు. సంవత్సరాలపాటు నడిచే డైలీ సీరియల్స్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్, ఇతర లేడీ క్యారక్టర్స్ కొన్నాళ్లు పోయేసరికి వాళ్లు వాడుకునే బట్టలు నుంచి నగలు దాకా అన్నిటిలో భారీ మార్పుని చూపిస్తారు. అంటే అప్పటిదాకా చీర కట్టుకుని తల మీద ముసుగేసుకున్న హీరోయిన్ డ్రస్సులు వేయడం మొదలు పెడుతుంది. భారీ నగల స్థానంలో సన్నటి చైన్లు వేస్తుంది. ఇలా జనాలకి ఆ క్యారక్టర్ బోర్ కొట్టకుండా ఉండటానికి ఆ మార్పు తెస్తారు. మనం మరీ అంతగా కాకపోయినా ఎంతో కొంత చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా అప్పటిదాకా ఉన్న ఇమేజ్ ని నెమ్మదిగా మార్చుకోవచ్చు. * ఇప్పటిదాకా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ని వాడుంటారు. ఈసారి ఒకే రకమైన ఫ్యాబ్రిక్ ని సెలక్ట్ చేసుకోండి. అందులోనే చుడీదార్స్, చీరలు డ్రస్ టాప్స్ వంటివి ఎంచుకోండి. ఉదాహరణకి కంప్లీట్ హ్యాండ్లూమ్స్ తో వాడ్ రోబ్ ని నింపండి. అదీ బోర్ కొట్టకుండా ఉండేలా కాస్త ఓపిక చేసుకొని షాపింగ్ చేయండి. రకరకాల డిజైన్లు, కలర్స్ ని ఎంచుకుంటే సరికొత్తగా కనిపిస్తారు. * హై హీల్స్ అలవాటా? ఈసారి ఫ్లొరల్ డిజైన్స్ చెప్పల్స్ కొనండి. అన్ని డ్రస్సులకి మ్యాచయ్యే ఓ నాలుగు కలర్స్ కొనండి లేదా హాఫ్ షూస్ లో కూడా ఫ్లోరల్ డిజైన్స్ వస్తున్నాయి. అవి సెలక్ట్ చేసుకోండి. * హ్యాండ్ బ్యాగులలో కూడా ఇప్పుడు బోల్టన్ని వెరైటీలు వాటిలో మీకు సూట్ అయ్యే, నచ్చే పేట్రన్ బ్యాగును సెలక్ట్ చేసుకోండి. ఫంకీ కలర్స్ బ్యాగులు సరికొత్త లుక్ ఇస్తాయి. * మల్టీ కలర్డ్ బీడ్స్ తో గొలుసులు, నియాన్ కలర్ వాచులు, కాక్ టెయిల్ రింగ్స్ కలర్ ఫుల్ బెల్ట్స్ ఇలా అన్నిటిలో సరికొత్త ట్రెండ్ ని సృష్టించేలా ఉండాలి మీ సెలక్షన్, కలక్షన్. అందుకు కావలసిందల్లా కాస్త ఓపిక అంతే.. అన్నీ ఒక్కచోట దొరకవు, ఒక్కసారే దొరకవు. కాబట్టి ఓపిగ్గా షాపింగ్ చేసి సరికొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. - రమ

Rakhi - Symbol Of Responsibility   Rakhi/ Rakshabandhan festival what we celebrate today has no specific relation with the mythological stories or epics from where most of our Hindu festivals are derived from. However, it is very special festival for brothers and sisters,dedicating this particular day to each other and celebrating in the form of Rakshabandhan, with a promise, brother makes to protect sister from all the odds. A small band which is tied by sister gives so much of confidence to her, simultaneously instills, sense of responsibility in brother. To this extra special bonding between brothers and sisters, our ancistors attached a ritual so that we can celebrate this with out fail , and with lot of enthusiasm to make this day more fulfilled. One such day reminds a man to extend brotherhood to society and take care of sisters not only in the family but in the whole world which is one family (Vasudhaiva Kutumbam).Indeed, this is the only gift a brother can give to sister, a promising relationships. According to history, Rakshbandhan was initiated by two individuals, who weren't siblings, but was a brotherly love, which was assured to a girl; over a period of time, this was symbolised as a celebration for brothers and sisters to express their love and caring for each other.When, a boy can think beyond the box and understand the very own purpose of this Rakhi, not only as a festival/ ritual but becomes a reliable resource for girls and make sure to stand by them when needed. Girls, when you find a boy who can take accountability of sisters not only in his family but in the whole society, then go all the way to express your love for them. We salute to all such brothers and wishing them a happy “Rakshabandhan”!! And, I'm sure that, we do have many such brothers around. Long life to those brothers and long live Rakhi!! - Bhavana  

డిజైనర్ శారీలకు పెరుగుతున్న క్రేజ్      చీర కట్టుకుంటే మహిళల అందం పెరుగుతుందని చెప్పలేం కానీ... మన తెలుగింటి ఆడపడచులు మాత్రం చీర కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుందన్నది మాత్రం అతిశయోక్తి కాదు. ఎలాంటి చీరనైనా అందంగా మలచగల సృజన, కళాత్మకత మనవారి సొంతం. ఒక చిన్న అల్లిక, మరో చిన్న అతుకు, ఒక పూస లాంటివి చేర్చినా ఆ చీర డిజైనర్ చీరలకు ఏమాత్రం తీసిపోదు. అనేక రకాలుగా డిజైన్ చేసిన వీటిని ధరించే స్త్రీలు ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారనడంలో సందేహం లేదు.   లేటెస్ట్ ఎంబ్రాయిడరీ, దానికి మరింతగా అందాన్నిచ్చే కుందన్స్, స్టోన్స్, వీటన్నింటినీ డామినేట్ చేసే పల్లూ, స్వచ్ఛమైన జరీతో మెరిసిపోయే చీరలు ప్రస్తుతం అమితంగా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో, అపురూపమైన డిజైన్లతో ఉన్న ఈ చీరలు మహిళలను అల్లుకుపోయి మరింత అందంగా కనిపిస్తున్నాయి.     డిజైనర్ చీరలంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఈనాటి అమ్మాయిలు వీటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడైనా ఫంక్షన్లకు, వివాహ కార్యక్రమాలకు పట్టుచీరలకంటే ఇప్పుడు వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే డిజైనర్ చీరలంటే ధరలు మాత్రం మాములుగా ఉండవు. వెయ్యి రూపాయల నుండి మొదలుకొని దాదాపు లక్ష రూపాయల పై వరకు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.   అయితే చిన్నపాటి జాగ్రత్తలు, కాస్తంత సృజన జోడిస్తే... మీ దగ్గరుండే సాదా చీరలనే అందంగా తయారు చేసుకుని డిజైనర్ శారీలను తలదన్నేలా తీర్చిదిద్దవచ్చు. మరి మీకు అలాంటి శ్రమ ఎందుకులే అనుకుంటే.. మార్కెట్లో అదిరిపోయే డిజైన్ లలో డిజైనర్ శారీలు లభిస్తున్నాయి. వెళ్లి ఓసారి షాపింగ్ చేసేయండి మరి.

శ్రావణ మాసం స్పెషల్ సారీస్    

కార్వింగ్ స్టోన్స్ తో స్పెషల్ లుక్     సహజంగా ఫుడ్ ఐటమ్స్ అందంగా కనిపించడానికి మనం కార్వింగ్ చేస్తాం. మరి మనం అందంగా కనిపించాలంటే... సాధారణంగా ఆడవాళ్లు చెప్పులు, గాజులు, చెవిరింగులు వంటి వాటిపైన ఆసక్తి చూపిస్తారు. కానీ మెడలో వేసుకొనే వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టరు. రోజూ ఒకే మోడల్ చైన్ వేసుకుంటే ఏం బావుంటుంది. అప్పడప్పుడు ఫ్యాషన్ కు తగట్టు మారుస్తూ ఉండాలి. అలా ఫ్యాషన్ గా ఉండే చైన్స్ లో కార్వింగ్ స్టోన్ డిజైన్ చైన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి చాలా ఫ్యాషనబుల్ గా ఉంటాయి. రకరకాల ఆకారాలలో రంగు రాళ్లతో చెక్కే ఈ డిజైన్స్ జీన్స్, డ్రస్ ల పైకే కాదు చీరల పైన కూడా వేసుకోవచ్చు. మోడ్రన్ గా ఉండే కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే బాగా నప్పుతాయి. నలుగురిలో ప్రత్యేకంగా కనపడతారు. అయితే మీరు కూడా అలా కనిపించాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి.    

కాటన్ చీరలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...?     కాటన్ చీరలంటే చాలా మంది మహిళలకు ఎక్కవ ఇష్టం. ముఖ్యంగా మన భారతీయులు చాలా మంది కాటన్ చీరలను, కాటన్ దుస్తులను ధరించడానికి ఆసక్తి చూసిస్తున్నారు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ వంటికి హాయిని కలిగించేవి కాటన్‌ దుస్తులు. ఎండవల్ల కలిగే ఉక్కపోతని, చెమటవల్ల వచ్చే చికాకుని తప్పించుకోవటానికి కాటన్‌ దుస్తులని ధరించడం ఎక్కువ. కాటన్ చీరను ఎల్లప్పుడూ స్టిఫ్ గా, కొత్తవాటిలా మెరిపించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి అవేమిటో ఓసారి చూద్దామా...! బకెట్ గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు కొద్దిగా వేసి ఒకేసారి మూడు కాటన్ చీరలను నానబెట్టాలి. ఎక్కువ సేపు నానబెట్టకుండా పది, పదిహేను నిమిషాలకే ఉతికేయాలి. దాంతో కాటన్ చీరలకున్న అందం, రంగు పోవు. మొదటి సారి ఇలా చేయడం వల్ల తర్వాత తర్వాత ఉతుకులకు ఎటువంటి హానీ జరగకుండా కాటన్ చీరను కాపాడుకోవచ్చు. సోప్ నట్స్ మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించడం వల్ల కూడా కాటన్ చీరలు ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి. సోప్ నట్స్ నీళ్లలో వేసి అందులో చీరలను నానబెట్టి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసేసుకోవాలి. మార్కెట్లో లభించే లిక్విడ్ స్టార్చ్ లో కాటన్ చీరలను నానబెట్టుట వల్ల అవి ముడతలు లేకుండా స్టిఫ్ గా ఉంటాయి. చీరలను ఉతికి శుభ్రపరిచిన తర్వాత స్టార్చ్(గంజి) పెట్టి ఎండలో కొద్దిసేపు మాత్రమే ఆరబెట్టి, ఆరిన తర్వాత వెంటనే తీసేయాలి.   ఇక కాటన్ బట్టలు స్టిఫ్ గా ఉండాలంటే ఐరనింగ్ ముఖ్యం:- ఐరన్ చేసే ముందు కాటన్ దుస్తులపై గల లేబుల్ ఒకసారి పరిశీలించండి. సాధారణంగా కాటన్ గుడ్డను ఐరన్ చేయవచ్చు. కాని చేసేముందు ఒకసారి చూడటం మంచిది. కాటన్ చీరలను కానీ కాటన్ ఏ ఇతర బట్టలు కానీ ఐరన్ చేసే ముందు ఆ వస్త్రంపై కొన్ని నీళ్ళు చిలకరిస్తే కాటన్ వస్త్రాలు త్వరగా ముడుతలు లేకుండా ఐరన్ చేయవచ్చు. స్టీమ్ ఐరన్ కనుక మీరు ఉపయోగిస్తున్నట్లయితే, గుడ్డ ఆటోమేటిక్ గా తేమను పీల్చుకుంటుంది. వేరుగా నీరు గుడ్డపై చిలకరించనవసరంలేదు. గుడ్డలకు గంజి పెట్టినట్లయితే కాటన్ గుడ్డలు దళసరిగా వుంటాయి. వాష్ చేసిన తర్వాత, ఐరన్ చేసే ముందు కొద్దిపాటి గంజిని గుడ్డలకు పట్టించటం మంచిది.

ట్రెండీ లెహంగాలు..     ఈ రోజుల్లో ఫ్యాషన్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకో కొత్త ఫ్యాషన్ మార్కెట్లోకి వస్తుంది. ముఖ్యంగా ఈ ఫ్యాషన్ కు సంబంధించి అమ్మాయిలు ఎంత ముందుంటారో.. అంత కన్ఫ్యూజన్ గా కూడా ఉంటారు. ఫంక్షన్స్ కి కాని, పార్టీలకి కానీ ఏం వేసుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి లెహెంగాలు మంచి ఉదాహరణ. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఈ లెహెంగాలు హవా నడుస్తుందనేది మాత్రం నిజం. అటు సంప్రదాయ బద్దంగానూ.. ఆధునికంగానూ రెండింటి కాంబినేషన్స్ లో ఇప్పుడు లెహెంగాలు వస్తున్నాయి. ఎలాంటి వేడుకైనా సరే ఈ లెహంగాలు వేసుకుంటే అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. కేవలం డిజైను, రంగును బట్టే కాకుండా సందర్భానికి తగినట్లుగా సెలెక్ట్ చేసుకోవాలి.. అప్పుడే ట్రెండీగా కనిపిస్తారూ.. నిండుదనం వస్తుంది. ఆధునికతను జోడించాలంటే మాత్రం క్రాప్‌ తరహా లెహెంగాలకు ఓటెయ్యాల్సిందే. ఇవి కూడా ఒకే రకం కాకుండా అసిమిట్రికల్‌, బాక్స్‌ ప్లీటెడ్‌(వెడల్పాటి కుచ్చులు ఉన్న), హైవెయిస్టెడ్‌ రకాల్ని ఎంచుకోవాలి. అంతేకాదు బ్లవుజుపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యమే. ఇక క్రాప్‌తో పాటు పెప్లమ్‌, కేప్‌ తరహా లెహెంగాలూ ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి కోల్డ్‌ షోల్డర్‌, ఆఫ్‌ షోల్డర్‌, ఇన్నర్‌ కేప్‌, అవుటర్‌ కేప్‌ వంటి డిజైన్లలో ఇవి ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ లెహంగాలపై మీరు కూడా ఓ లుక్కేయండి...  

  Season Saleతో మీ Wardrobe ని మార్చేయండి...     Sale... Sale... Sale... ప్రతి ఒక్కరికి Sale అంటే చాలు ఎంతో కొంత Interest ఉంటుంది. వెళ్ళాలి, చూడాలి, కొనాలి అని అవసరం ఉన్న లేకపోయినా కొంటారు కొందరు.   Sale ఉంది కదా అని ప్రతిదీ కొని, Dump చేయకుండా ఆలోచించి మనకి ఏది అవసరమో చూసి కొనుక్కోవాలి. Next వచ్చేది Marriage Season, Festival Season. దానికి అనుగుణంగా Shopping చేసుకుంటే సరిపోతుంది.   * Familyలో ఏదైనా Function గాని, Marriages గాని ఉన్నాయనుకోండి, దాని కోసం ముందుగానే Plan చేసుకుంటే ఈ Season Sale లో కొనుక్కోవచ్చు. ఎంత లేదన్నా MRP కంటే తక్కువకే వస్తాయికదా.. దానిని మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది. Sale చివరి వరకు ఉండకుండా ముందుగానే వెళ్తే తప్పకుండా మంచివే దొరుకుతాయి. * అంతే కాకుండా వచ్చేది శ్రావణమాసం ఆడవారంతా పూజలకోసం తప్పకుండా ఎదో ఒకటి కొంటూంటారు. అలాంటివారు. ఈ Sale లో కొనుక్కుంటే కొంత వరకు డబ్బు శ్రమని ఆదాచేయవచ్చు.     * Summer Season అయిపోయింది కదా అని End Of The Season Sale అని పెడతారు. సంవత్సరంలో మనం 10 నెలలు Cotton Fabrics వాడతాము. ఈ Season Sales లో కొనుక్కుంటే మనం కొంత వరకు Money Save చేయవచ్చు.   Last Minuteలో shoppingకు కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ముందుగా Plan చేసుకుంటే ఈ Salesని Catch చేసి Enjoy చేయవచ్చు.  

  మనం అమ్మాయిలం.. మనం ఉపయోగించే ఏ వస్తువైనా అందంగా, వెరైటీగా, స్టైల్‌గా వుండాలి. ఇప్పుడు అందరి దగ్గరా పెన్‌డ్రైవ్‌లు వుండటం మామూలైపోయింది. అయితే ఎవరి దగ్గర ఎలాంటి పెన్‌డ్రైవ్స్ ఉన్నప్పటికీ, మన అమ్మాయిల దగ్గర వుండే పెన్‌డ్రైవ్‌లు మాత్రం చూడ్డానికి పెన్‌డ్రైవ్‌ల మాదిరిగా వుండకూడదు. అప్పుడే మన స్టైల్‌కి ఓ ఐడెంటిటీ. అందుకే మనలాంటి అమ్మాయిల కోసమే వెరైటీ పెన్‌డ్రైవ్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. హార్ట్‌లాగా, హ్యాండ్ బ్యాగ్‌లాగా, లిప్‌స్టిక్‌లాగా, చెప్పల్‌లాగా... ఇలా ఒకటేమిటి.. వందల రకాల్లో వెరైటీ పెన్‌డ్రైవ్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి.. వీటిని చూస్తే మీక్కూడా మీ పాత పెన్‌డ్రైవ్‌ని పారేసి ఇలాంటి వాటిని కొనుక్కోవాలని అనిపిస్తోంది కదూ...?

  పరికిణీలు మారుతున్నాయి   అంచున్న పొడుగు పరికిణీలు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. ఆ తర్వాత మిడ్డిలు, స్కర్ట్స్ రాకతో అవి కాస్త వెనక బడ్డాయి. ఎదో ఓణిలు వేసినప్పుడు మాత్రమే పరికిణీలు వేసుకునేవారు అమ్మాయిలు. అయితే ఈ మద్య మళ్ళి ట్రెండ్ మారింది. లేహంగాలు అని ..సైడ్ కి చున్ని లు వేస్తూ ...చిన్నా, పెద్దా కూడా వేస్తున్నారు. అయితే అవికూడా ..ఒణి ల తో కాబట్టి అవి మన పరికిణి లిస్టు లోకి రావు. సంతోషించే విషయం ఏంటంటే ..ఇప్పుడు మన పరికిణి లు మళ్ళి ...అమ్మాయిల మనసు దోచుకుంటున్నాయి . రెగ్యులర్ గా కాలేజీ లకి కూడా వేసుకుంటున్నారు.   అయితే కాస్త వరైటి గా ..జరి,పట్టు లేసులు ,గోట డిజైన్ల అంచులతో పట్టు నుంచి జార్జెట్, కాటన్ , క్రేప్ లాంటి రకరకాల మెటీరియల్స్ తో చూడగానే ఆహా అనిపించేలా ఉంటున్నాయి . పైన అంతా ప్లైన్ గా వుంటుంది. పాదాల పైకి లాంగ్ స్కర్ట్ పొడువు తో వుండే ఈ పరికిణి లకి కింద అర చేతి మందాన్న బోర్డర్ వుంటుంది. ఆ బోర్డర్ కి సరిపోయేలా జాకెట్టు ని డిజైన్ చేస్తున్నారు . లాంగ్ స్లీవ్స్ తో చూడటానికి భలే వుంటాయి . అటు ఓల్డ్ ఫ్యాషన్ , ఇటు న్యూ లుక్ ...మీరు ట్రై చేయండి ...మీ టేస్ట్ కి తగ్గట్టు డిజైన్ చేయించు కోండి.   ..రమ

Best Jeans for Your Body The new attention to fit means that shoppers can select jeans not only by style, but also by inseam, rise and leg opening. Trying to find the best jeans to fit your body type used to mean an exasperating tour of dressing rooms at the shopping mall. 1 This is Mid-Rise Boyfriend. A big fall fashion trend is the slouchy boyfriend jeans. This look is flattering on all body types because of the relaxed fit. 2 This is Low-Rise Straight Leg. No more gapping at the waist. this hip slung style shows off a trim middle. 3 This Mid-Rise Bootcut. A subtle flare balances out a bigger butt and thighs. 4 This is High-Rise Bell. styling highlights a tiny waist and perky butt. 5 This is Low-Rise Flare.The exaggerated hem plays up an hourglass shape. 6 This is High-Rise Skinny.This sexy style hugs every last curve. 7 This is Relaxed Trouser. A looser leg accommodates muscular thighs and calves. 8 This is Flared Trouser. Flap pockets pump up a flat rear, and a dark wash streamlines legs. 9 This is Relaxed Cigarette. They're packed with stretch-perfect for athletic legs.

మగువల మెడకు రంగుల అందాలు రంగు రంగుల దారాలు, ముచ్చట గొలిపే గొలుసులుగా మారి మగువ మెడని అలంకరిస్తే ఎలా వుంటుంది ? ఇదిగో ఇలా వుంటుంది... చూడండి ఎన్ని వెరైటీస్ వున్నాయో.... కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి, మనదంటూ ఒక ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఉండేలా చూసుకోవాలి అనుకునే అమ్మాయిలు ఈ థ్రెడ్ జ్యువలరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. హెండ్లూం వాడ్రోబ్ కి పర్ఫెక్ట్ మాచింగ్ జ్యువలరీ ఇది. ఎన్నెనో రంగులు, ఎన్నెన్నో డిజైన్లు, చూడటానికి ఎంత బాగున్నాయో, వేసుకుంటే ఇంకా బావుంటాయి...ఒకసారి ట్రై చేయండి. -రమ

  జీన్స్ తో పోటీ పడుతున్న ధోతీ  రోజులు ఏలా మారుతున్నాయో దానికి తగ్గట్టు ఫ్యాషన్ పోకడలు కూడా రోజురోజుకూ మారిపోతున్నాయి. నిన్న చూసిన మోడల్ ఈ రోజు ఉండదు.. ఈరోజు చూసిన మోడల్ రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఈ ఫ్యాషన్ రంగంలో రోజుకో రకం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్సింగ్.. యూత్ ని ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల మోడల్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ జీన్స్ ప్యాంట్ల్లు వాటిలోనే వేరే మోడల్స్ వచ్చాయి.. అయితే ఇప్పుడు వాటికి చెక్ పెట్టి వాటితో పోటీపడే ధోతి ప్యాంట్లు వచ్చేశాయి. రకరకాల డిజైన్లలో ఈ ధోతి ప్యాంట్లు మార్కెట్ల్ హడావుడి చేస్తున్నాయి. సెలబ్రిటీల దగ్గర నుండి కాలేజ్ గాళ్స్ వరకూ వీటికి అందరూ ఇష్టపడుతున్నారు. మీరూ ఒకసారి ట్రైచేయండి.. ఫ్యాషన్ పోకడను అనుసరించండి..    

Paturi Silk Cotton Sarees..   చీరలంటే ఇష్టపడని మహిళలు ఉండరు. ఎన్ని ఫ్యాషన్లు వస్తున్నా.. చీరకున్న ప్రత్యేకత వేరు. అయితే ప్రస్తుత ఫ్యాషన్ కు తగ్గట్టుగా కొన్ని సిల్క్ కాటన్ చీరల కలక్షన్ ను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ వీడియో చూసి అవెంటో మీరూ కూడా ఓ లుక్కేయండి...  https://www.youtube.com/watch?v=O_T4xCib7ws