హోలీ రోజు చర్మాని కాపాడుకోవడానికి ఇలా చేయాలి...

హోలీ రోజు చర్మాని కాపాడుకోవడానికి ఇలా చేయాలి...

 

హోలీ పండుగ ఆనందంతో ఆనందంతో పాటు కొన్ని ఇబ్బందులను కూడా తీసుకొస్తుంది.. దానికి కారణం ఆ రోజు మనం చల్లుకునే రంగుల్లోని కొన్ని రసాయనాలు. ఈ మధ్య కాలంలో హోలీలోని రంగుల్లో హానికరమైన రసాయనాలను కలుపుతున్నారు. ఇలాంటివి మన శరీరంపై మీద పడితే అనేక చర్మసంబంధమైన సమస్యలు వస్తాయి కాబట్టి. ఇలాంటి సమస్యలు లేకుండా హోలీ రోజు చర్మాన్ని కాపాడుకోవాలంటే ఇలా చేయండి.  https://www.youtube.com/watch?v=aBZidu9lHFU