పాదాలని మెరిపించండిలా...!

 

అమ్మాయిల్లో చాలా మంది ముఖంపై పెట్టిన శ్రద్ధ పాదాల మీద పెట్టరు. అందంగా కనిపించడం అంటే ముఖం ఒక్కటే కాదు తల నుంచి పాదాల వరకు అందంగా ఉండాలి.. సో.. పాదాలు అందంగా ఉండాలంటే ఈ చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. మెరిసిపోయే పాదాలు మీ సొంతం. https://www.youtube.com/watch?v=vCz_CwC9x68