ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజవుతున్న ఇంట్రెస్టింగ్ మూవీస్-సిరీస్!
on Jul 26, 2021
క్వాలిటీ కంటెంట్ అందించే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ అగ్రగామి అనే విషయం తెలిసిందే. ఇటు వెబ్ సిరీస్ కానీ, అటు మూవీస్ కానీ.. ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో అందిస్తుందనే పేరు తెచ్చుకుంది. ఈవారం నెట్‌ఫ్లిక్స్‌లో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కానీ, మూవీస్ కానీ ఏమేమి రిలీజవుతున్నాయనే క్యూరియాసిటీ ఆడియెన్స్‌లో తప్పకుండా ఉంటుంది. కొంతమంది ఆ కంటెంట్ ఏమిటో తెలియక ఇబ్బందిపడుతుంటారు కూడా.. వారికోసం ఈ సమాచారం...
జూలై 27
1. హౌ టు సెల్ డ్రగ్స్ ఆన్లైన్ (ఫాస్ట్): సీజన్ 3
తారాగణం: మాగ్జిమిలియన్ ముండ్, డానిలో కాంపెరిడిస్, డామియన్ హర్దుంగ్
క్రియేటర్స్: ఫిలిప్ కాస్బోరర్, మత్తయాస్ ముర్మన్
2. మైటీ ఎక్స్‌ప్రెస్ (యానిమేషన్)
జూలై 28
1. ద స్నిచ్ కార్టెల్: ఆరిజిన్స్
తారాగణం: జువాన్ పాబ్లో ఉర్రెగో, సెబాస్టియన్ ఒసోరియో, పాట్రిసియా తమాయో
2. టాటూ రెడో
3. బార్త్కోవియక్
తారాగణం: రాఫల్ జవీరుచా, డనుటా స్టెంకా, జోసెఫ్ పావ్లోవ్స్కీ
డైరెక్టర్: డేనియల్ మార్కోవిజ్
జూలై 29
1. రిసార్ట్ టు లవ్
తారాగణం: క్రిస్టినా మిలియన్, సింక్వా వాల్స్, జే ఫరోవా, అలెగ్జాండర్ హాడ్జ్
2. ట్రాన్స్ఫార్మర్స్: వార్ ఫర్ సైబర్‌ట్రాన్: కింగ్డమ్ (ట్రైలాజీ)
తారాగణం: జాసన్ మర్నోచా, ఫ్రాంక్ టొడారో, జేక్ ఫౌషీ, బిల్ రోజర్స్
డైరెక్టర్స్: తకాషి కామై, కజుమా షిమిజు, కోజి
జూలై 30
1. మిమి
తారాగణం: కృతి సనన్, పంకజ్ త్రిపాఠి, సుప్రియా పాఠక్, దీప్ జోషి
డైరెక్టర్: లక్ష్మణ్ ఉటేకర్
2. ద లాస్ట్ మెర్సెనరీ
తారాగణం: జీన్-క్లాడ్ వాన్ డామ్, అల్బాన్ ఇవనోవ్, ఎరిక్ జుడార్
డైరెక్టర్: డేవిడ్ చరాన్