English | Telugu

జ‌న‌తా క‌ర్ఫ్యూకు టాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీల‌ స‌లాం

on Mar 22, 2020

 

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇచ్చిన జ‌న‌తా క‌ర్ఫ్యూ పిలుపుకు తెలుగు చిత్ర‌సీమకు ప‌లువురు ప్ర‌ముఖులు స్పందించారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని నిలువ‌రించ‌డానికి ఆదివారం అంద‌రూ ఇళ్ల‌ల్లోనే ఉండి, క‌రోనాను అడ్డుకోడానికి అహ‌ర్నిశ‌లూ కృషిచేస్తోన్న వైద్యులు, పోలీసులు, ఇత‌ర రంగాల కార్య‌క‌ర్త‌ల‌కు సాయంత్రం ఐదు గంట‌ల‌కు చ‌ప్ప‌ట్ల‌తో, ఘంటారావాల‌తో సంఘీభావం తెలిపారు. సుప్ర‌సిద్ధ నటులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, సాంకేతిక నిపుణులు ఈ కార్య‌క్ర‌మంలో తాము పాల్గొన్న విష‌యాన్ని వివిధ మాధ్య‌మాల ద్వారా తెలియ‌జేసి, కోవిడ్‌-19 విష‌యంలో ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌వంతం చేయ‌డంలో పాలు పంచుకున్నారు.

1. చిరంజీవి కుటుంబం

2. మోహ‌న్‌బాబు, మంచు ల‌క్ష్మి, విష్ణు

3. కృష్ణంరాజు కుటుంబం

4. నాగ‌బాబు, వ‌రుణ్ తేజ్‌ కుటుంబం

5. ప‌వ‌న్ క‌ల్యాణ్‌

6. వెంక‌టేశ్‌

7. అల్లు అర‌వింద్ - అల్లు అర్జున్ కుటుంబం

8. రామ్‌చ‌ర‌ణ్‌

9. న‌మ్ర‌త - సితార‌

10. జీవితా రాజ‌శేఖ‌ర్ కుటుంబం

11. సి. అశ్వినీద‌త్‌

12. పూరి జ‌గ‌న్నాథ్‌

13. గోపీచంద్‌

14. మంచు మ‌నోజ్‌

15. అర్జున్ ఫ్యామిలీ

16. బోయ‌పాటి శ్రీ‌ను కుటుంబం

17. చార్మి

18. విష్వ‌క్‌సేన్‌


Cinema GalleriesLatest News


Video-Gossips