శృతి హాసన్ బాడీపై టాటూలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే?
on May 26, 2020
శృతి హాసన్ మోడ్రన్ గాళ్. టాటూలు అంటే ఆమెకు ఇష్టం. శృతి హాసన్ వీపు మీద ఒక టాటూ ఉంటుంది. అదీ తమిళంలో. తన పేరును తమిళ అక్షరాలలో వీపు మీద పచ్చబొట్టు పొడిపించుకుంది. అదొక్కటే కాదు, ఇంకా శృతి బాడీపై నాలుగు టాటూలు ఉన్నాయి. మొత్తం తన ఇంటిపై ఐదు టాటూలు ఉన్నాయని శృతి హాసన్ తెపిపింది. అవి ఎక్కడ ఎక్కడ ఉన్నాయంటే...
శృతి హాసన్ సింగర్ కమ్ రైటర్ కమ్ మ్యూజిషియన్ అనే సంగతి తెలిసిందే. నటనతో పాటు ఆమెకు సంగీతం అంటే ప్రాణం. సంగీతంపై మక్కువతో కుడిచెవి వెనుకభాగంలో, మెడ పైకి ఒక మ్యూజిక్ నోట్ టాటూ వేయించుకుంది. వీపు మీద ఆమె పేరును టాటూగా వేయించుకున్న సంగతి తెలిసిందే. కుడిచేతి మణికట్టు ప్రాంతంలో గులాబీ పువ్వును టాటూగా వేయించుకుంది. షేప్ సరిగా రాకపోవడంతో దాన్ని క్యాబేజ్ అని పిలుస్తోంది. కాలిపై ఇంకో టాటూ ఉందట. ఇవన్నీ కాకుండా బ్యాక్ సైడ్ ఇంకో టాటూ వేయించుకున్నాని శృతి హాసన్ తెలిపింది.