English | Telugu

అహో అనేలా సాహో ప్రీ రిలీజ్ వేడుక

on Aug 14, 2019

`సాహో ` రిలీజ్ కు దగ్గర పడుతోంది ...ప్రమోషన్స్ కూడా యమా ఫాస్ట్ గా , గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇక ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 18న సాయత్రం 5 గంటలకు  భారీగా రామోజీ ఫిలిం సిటీ లో చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.  ఈ రోజు అధికారికం గా చిత్ర  యూనిట్  ప్రకటించింది. ఈ వేడుకకు చిత్ర తో యూనిట్ తో పాటు   ,తెలుగు , తమిళ్ , హిందీ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన సెలెబ్రిటీస్ హాజరయ్యే అవకాశాలు  ఉన్నట్లు తెలుస్తోంది.  ఇక ప్రభాస్ ఫాన్స్  కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ప్రోగ్రామ్స్ చేస్తున్నారట. ఇంత వరకు చేయని విధంగా సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయనున్నారట చిత్ర యూనిట్.  ఈ నెల 30 న  భారీ గా రిలీజ్   అవుతున్న  సంగతి తెలిసిందే.


Cinema Galleries



Latest News


Video-Gossips