నాన్న.. నాన్న.. గుండెలు పిండే ఈ పాట ప్రతి కొడుకు చూడాల్సిందే
on Jun 16, 2018
నాన్న..
నువ్వు పుట్టినప్పటి నుండి పోయేవరకు..నీ పక్కనున్నా లేకున్నా.. నీ ప్రతి అవసరంలో కనిపిస్తాడు, నీ ప్రతిపనిలో వినిపిస్తాడు..
నాన్న అంటే రెండు అక్షరాల పదం కాదు.. ఎన్ని జన్మలెత్తినా ఋణం తీర్చుకోలేని వరం..
నాన్న గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే..
నాన్న మనకోసం పడే కష్టాన్ని, నాన్న గొప్పతనాన్ని వివరిస్తూ మన హృదయాల్ని తాకే అద్భుతమైన పాట.. ఫాథర్స్ డే సందర్బంగా మీకోసం..
హ్యాపీ ఫాథర్స్ డే. https://www.youtube.com/watch?v=KZUo-_IrICI