నెట్‌ఫ్లిక్స్‌లో అలరించేందుకు వస్తోన్న సినిమాలు, షోలు!
on Jul 16, 2020
ఓటీటీ కింగ్ నెట్‌ఫ్లిక్స్ ఈ రోజు 17 ఒరిజినల్ మూవీస్, సిరీస్‌ను ప్రకటించింది. అభిషేక్ బచ్చన్, రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీ, కాజోల్, రాధికా ఆప్టే, సంజయ్ దత్ వంటి తారలు ఫ్యాన్స్‌ను అలరించేందుకు త్వరలో రాబోతున్నారు. రొమాంటిక్ కామెడీలు, థ్రిల్లర్లు, హృదయాన్ని స్పృశించే డ్రామాలు రానున్న కొద్ది కాలంలో నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌పై మనల్ని అలరించనున్నాయి. వీటిలో 12 సినిమాలు (ఆరు కొత్త సినిమాలు), 5 వెబ్ సిరీస్ ఉన్నాయి.
స్ట్రీమింగ్ కానున్న సినిమాలు
1. లూడో (కామెడీ డ్రామా)
తారాగణం: అభిషేక్ బచ్చన్, రాజ్‌కుమార్ రావ్, ఆదిత్యరాయ్ కపూర్, ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రా, పంకజ్ త్రిపాఠి, పెరల్ మానే
2. తోర్బాజ్ (ఎమోషనల్ డ్రామా)
తారాగణం: సంజయ్ దత్, నర్గీస్ ఫఖ్రీ, రాహుల్ దేవ్
3. రాత్ అకేలీ హై (క్రైమ్ థ్రిల్లర్)
తారాగణం: రాధికా ఆప్టే, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆదిత్య శ్రీవాస్తవ, తిగమాన్షు ధూలియా, ఖాలిద్ త్యాబ్జీ, శివానా రఘువంశీ, నిషాంత్ దహియా, శ్వేతా త్రిపాఠీ
4. డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే (డ్రామా)
తారాగణం: కొంకణాసేన్ శర్మ, భూమీ పెడ్నేకర్
5. గిన్నీ వెడ్స్ సన్నీ (రొమాంటిక్ కామెడీ)
తారాగణం: యామీ గౌతమ్, విక్రాంత్ మాసే
6. బాంబే రోజ్ (యానిమేషన్ - రొమాన్స్)
7. గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గాళ్ (బయోపిక్)
తారాగణం: జాన్వీ కపూర్, పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడి, వినీత్ కుమార్, మానవ్ విజ్, ఆయేషా రజా మిశ్రా
8. త్రిభంగా (ఫ్యామిలీ డ్రామా)
తారాగణం: కాజోల్, తన్వీ అజ్మీ, మిథిలా పాల్కర్
9. పంజాబ్ కాలీ ఖుహీ (హారర్)
తారాగణం: షబానా అజ్మీ, సత్యదీప్ మిశ్రా, సంజీదా షేక్, రివా అరోరా
10. సీరియస్ మెన్ (విట్టీ డ్రామా)
తారాగణం: నవాజుద్దీన్ సిద్దిఖీ, నాజర్, శ్వేతాబసు ప్రసాద్
11. క్లాస్ ఆఫ్ 83 (పోలీస్ డ్రామా)
తారాగణం: బాబీ డియోల్, భూపేంద్ర జదావత్, హితేష్ భోజ్‌రాజ్, అనూప్ సోని
12. ఏకే వర్సెస్ ఏకే (డార్క్ కామెడీ)
తారాగణం: అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్
స్ట్రీమింగ్ కానున్న సిరీస్
1. మిస్మ్యాచ్డ్ (అడల్ట్ రొమాన్స్)
తారాగణం: ప్రజక్తా, రోహిత్ సరాఫ్
2. ఎ సూటబుల్ బాయ్ (డ్రామా)
తారాగణం: ఇషాన్ ఖట్టర్, టబు, తాన్యా మణిక్తల, రసికా దుగల్, షమానా గోస్వామి, రామ్ కపూర్
3. మసాబా మసాబా (డేటింగ్ డ్రామా)
తారాగణం: మసాబా గుప్తా, నీనా గుప్తా, నీల్ భూపాలం
4. బాంబే బేగమ్స్ (కాంటెంపరరీ డ్రామా)
తారాగణం: పూజా భట్, అమృతా సుభాష్, షహానా గోస్వామి, ప్లబితా బోర్తాకుర్, ఆద్యా ఆనంద్
5. భాగ్ బియానీ భాగ్ (ఫన్ డ్రామెడీ)
తారాగణం: స్వర భాస్కర్, రవి పటేల్, డాలీ సింగ్, వరుణ్ ఠాకుర్
Also Read