English | Telugu

టబు స్థానంలో నందిత దాస్

on Aug 10, 2019

చాలా  గ్యాప్ తర్వాత టబు..  తెలుగు సినిమాల్లో నటిస్తోంది.  ఇటీవల అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఒక షెడ్యూల్ లో కూడా పాల్గొన్నది . ఇదిలా ఉంటే ... రానా, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న `విరాటపర్వం ` సినిమా లో కూడా ఒక క్యారక్టర్ కోసం టబుని తీసుకున్నట్లు న్యూస్ వచ్చాయి . అయితే పలు సినిమాల తో బిజిగా ఉన్న టబు `విరాటపర్వం ` నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.  ఇక ఆమె ప్లేస్ లో బాలీవుడ్ నటి నందిత దాస్ ని తీసుకుంటున్నారట. అయితే  ఇంత వరకు అధికారికంగా  దర్శక , నిర్మాతలు ఎవరూ  స్పందించలేదు.  అయితే తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీ  గా ఉండడం వల్లే టబు `విరాటపర్వం ` నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here