2015వ సంవత్సరానికి కాను ఎన్టీయార్ జాతీయ అవార్డు విజేత.. కె.రాఘవేంద్రరావు
on Nov 14, 2017
ఎన్టీయార్- కె.రాఘవేంద్రరావు.. అపజయం ఎరుగని కాంబినేషన్ ఇది. దాదాపు పదికి పైన చిత్రాలు ఈ కాంబినేషన్లో వచ్చాయ్ అన్నీ హిట్టే. మాస్ ని విపరీతంగా అలరించిన సినిమాలే. అడవిరాముడు, వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, డ్రైవర్ రాముడు, మేజర్ చంద్రకాంత్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే. రాఘవేంద్రరావు కూడా ఎన్టీయార్ అభిమానే. ఆయనకు ఈ అవార్డు రావడం విశేషం.
Also Read