మహేశ్ హిట్ మూవీస్ ఏ ఓటీటీలో ఏవి స్ట్రీమింగ్ అవుతున్నాయంటే...
on Apr 14, 2021
టాలీవుడ్లో సూపర్‌స్టార్‌గా పేరుపొందిన మహేశ్‌బాబు నటించిన సినిమా కోసం ఆయన ఫ్యాన్స్, సినిమా లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్‌లో ఆయన సినిమాలే మూడు దాకా ఉన్నాయి. సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న యాక్టర్లలో ఒకరైన మహేశ్ సినిమాలు భిన్న ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో జనాదరణ పొందిన సినిమాలను చూడాలనుకునేవారికి అవి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుంటే సౌకర్యంగా ఉంటుంది కదా...
సరిలేరు నీకెవ్వరు
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్టర్: అనిల్ రావిపూడి
తారాగణం: మహేశ్, రష్మిక మందన్న, విజయశాంతి, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్
మహర్షి
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్టర్: వంశీ పైడిపల్లి
తారాగణం: మహేశ్, పూజా హెగ్డే, అల్లరి నరేశ్, జగపతిబాబు
భరత్ అనే నేను
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్టర్: కొరటాల శివ
తారాగణం: మహేశ్, కియారా అద్వానీ, ప్రకాశ్‌రాజ్
శ్రీమంతుడు
ఓటీటీ: జియో సినిమా
డైరెక్టర్: కొరటాల శివ
తారాగణం: మహేశ్, శ్రుతి హాసన్, జగపతిబాబు, సంపత్ రాజ్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్టర్: శ్రీకాంత్ అడ్డాల
తారాగణం: మహేశ్, వెంకటేశ్, అంజలి, సమంత, ప్రకాశ్‌రాజ్
బిజినెస్‌మేన్
ఓటీటీ: ఎంఎక్స్ ప్లేయర్, జియో సినిమా
డైరెక్టర్: పూరి జగన్నాథ్
తారాగణం: మహేశ్, కాజల్ అగర్వాల్, ప్రకాశ్‌రాజ్
దూకుడు
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
డైరెక్టర్: శ్రీను వైట్ల
తారాగణం: మహేశ్, సమంత, ప్రకాశ్‌రాజ్, సోను సూద్
పోకిరి
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎంఎక్స్ ప్లేయర్
డైరెక్టర్: పూరి జగన్నాథ్
తారాగణం: మహేశ్, ఇలియానా, ప్రకాశ్‌రాజ్
అతడు
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, వూట్
డైరెక్టర్: త్రివిక్రమ్
తారాగణం: మహేశ్, త్రిష, సోను సూద్, ప్రకాశ్‌రాజ్
ఒక్కడు
ఓటీటీ: వూట్, ఎంఎక్స్ ప్లేయర్
డైరెక్టర్: గుణశేఖర్
తారాగణం: మహేశ్, భూమిక, ప్రకాశ్‌రాజ్, ముఖేశ్ రుషి
మురారి
ఓటీటీ: వూట్, సోనీలైవ్
డైరెక్టర్: కృష్ణవంశీ
తారాగణం: మహేశ్, సోనాలీ బెంద్రే, లక్ష్మి, రఘుబాబు, రవిబాబు
రాజకుమారుడు
ఓటీటీ: వూట్
డైరెక్టర్: కె. రాఘవేంద్రరావు
తారాగణం: మహేశ్, ప్రీతి జింటా, ప్రకాశ్‌రాజ్
Also Read