ఫన్ బకెట్ తో ఖుషీ ఖుషీగా... శ్రియ అండ్ క్రిష్!
on Jan 18, 2017
టాలీవుడ్లో రైట్ నౌ హిస్టరీ క్రియేట్ చేస్తోన్న హిస్టారికల్ మూవీ గౌతమీ పుత్ర శాతకర్ణి.ఈ సూపర్ సక్సెస్ ఫుల్ క్రిష్ మూవీ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.అందుకే,అంజన పుత్ర క్రిష్, నీరజా పుత్రి శ్రియ తెలుగువన్ పుత్రి ఫన్ బకెట్ తో వినోదంలో మునిగితేలారు!మన వెరీ వెరీ ఫన్నీ ఫన్ బకెట్ టీమ్ గౌతమీ పుత్ర డైరెక్టర్ అండ్ హీరోయిన్ తో చిట్ చాట్ చేశారు.భలే సరదాగా సాగిన ఈ ఫన్నీ టైమ్స్ తెలుగువన్ వ్యూయర్స్ అండ్ ఫన్ బకెట్ లవ్వర్స్ కి ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో వుంటుంది...