ENGLISH | TELUGU  

అప్పుడు సహజనటి జయసుధ... ఇప్పుడు ఆ హీరోయినేనా..!

on Nov 12, 2017


సహజనటి అంటే మనకు ఎవరు గుర్తొస్తారు. ఇంకెవరూ.. అలనాటి హీరోయిన్ జయసుధ. తన అందంతో.. సహజనటనతో... అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకవైపు కమర్షియల్ మూవీలలో నటిస్తూనే మరోవైపు కుటుంబ కథ చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ఒకస్థానాన్ని దక్కించుకుంది. కానీ ఇప్పటి హీరోయిన్స్ కు ఇలాంటి పేర్లు రావాలంటే కాస్త కష్టపడాల్సిందే. కొన్ని కొన్ని సినిమాల్లో అయితే.. హీరోయిన్ లు ఏవో రెండు డైలాగ్స్... పాటలకు మాత్రమే పరిమితం అవుతారు. సహజంగా నటించేవాళ్లు కూడా తక్కువే. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో హీరోయిన్ కి సహజనటి అనే బిరుదు ఇస్తున్నారు .ఇంతకు ఎవరు అనుకుంటున్నారా ..? ఈమధ్య వచ్చిన ఫిదా సినిమా హీరోయిన్ సాయిపల్లవికట.... నిజం చెప్పాలంటే ఈ సినిమా సాయి పల్లవి తన నటనతో అందరి మనసులు కొల్లగొట్టింది. చాలా నాచ్యులర్ గా యాక్ట్ చేసి.. సినిమాలో తానే హీరో పాత్రను పోషించిందంటే అతిశయోక్తి కాదు. దీనికి తోడు సాయిపల్లవి లేటెస్ట్ మూవీ ఎంసీఎ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇక ట్రైలర్ లో కూడా సాయిపల్లవి చించేసింది. ఇద్దరూ నేచురల్ స్టార్ లే కాబట్టి పోటి పడి మరి నటించారు. దీంతో ఈ మూవీ టైటిల్స్ లో నేచురల్ స్టార్ అనే బిరుదు వేస్తారా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో....


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.