లాక్డౌన్లో వెంకటేష్ ఏం చేస్తున్నారంటే?
on Apr 4, 2020
లాక్డౌన్ టైమ్లో మహేష్ బాబు పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నాడు. అల్లు అర్జున్ కూడా పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. కొందరు వంటలు చేస్తున్నారు. ఇంకొందరు ఇంట్లో అంట్లు తోముతున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పని చేస్తున్నారు. మరి, విక్టరీ వెంకటేష్ ఏం చేస్తున్నారో తెలుసా? ఎక్కువసేపు గార్డెన్ లో గడుపుతున్నారు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి... ఆయన గార్డెన్ లో బోలెడు పూల మొక్కలు ఉన్నాయి. అందమైన పువ్వులు విరబూయడం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానని వెంకటేష్ తెలిపారు. అంతేకాదు... తమ ఇంట్లో పువ్వులను ఫొటోలు తీసి వెంకటేష్ షేర్ చేశారు. ఈ రోజును వైబ్రెంట్ గా మార్చినందుకు వెంకీకి ఆయన కుమార్తె థాంక్స్ చెప్పారు.
వెంకటేష్ ఇంటిలో పూల మొక్కల ఫొటోలను మీరూ చూడండి: