బాహుబలి తెర వెనుక ఏం జరిగింది
on Apr 19, 2017
ప్రపంచమంతా ఏప్రిల్ 28 కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎందుకో అందరికి తెలుసు ఆ రోజు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి ది కన్‌క్లూజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది. సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత మేకింగ్ వీడియోని ప్లే చేయడం రాజమౌళి స్టైల్..తన తొలి సినిమా నుంచి అదే స్టైల్ ఫాలో అవుతున్నాడు జక్కన్న. షూటింగ్ సమయంలో తమ అభిమాన తారలు చేసే అల్లరిని చూసి అభిమానులు ఖుషి అవుతారు. లేటేస్ట్‌గా బాహుబలి 2కి మేకింగ్ స్టిల్స్ కొన్నింటిని రిలీజ్ చేశాడు జక్కన్న..అవి ఎక్స్‌క్లూజీవ్‌గా మీకోసం.
* కెమెరా మెన్ సెంధిల్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ శ్రీవల్లికి సూచనలు ఇస్తున్న జక్కన్న
* ఇలా చేద్దామనుకుంటున్నా శోభు గారు ..గో ఎహెడ్ రాజమౌళి
* బాహుబలి కనిపిస్తున్నాడా భల్లాలదేవ
* ఇది ఓకేనా సార్
* చూడు బాహుబలి ఇప్పుడు నిన్ను కట్టప్ప వెనుక నుంచి పొడుస్తాడు..నువ్వేం ఫీల్ అవ్వకు..ఎందుకు అనేది నేను తర్వాత చెబుతాను.
* ఇంకేంటి ప్రభాస్ పెళ్లెప్పుడు
* రానా నా నెక్స్ట పిక్చర్లో విలన్‌గా చేస్తావా..హీరోగా చేస్తావా..?
* ఫస్ట్ పార్ట్‌లో మీ ఇద్దరిని విడదీశాను..సెకండ్ పార్ట్ అంతా మీదే..ఎంజాయ్