English | Telugu

ఎన్టీఆర్ తో 'అరవింద'.. బన్నీతో 'అలకనంద'!

on Aug 14, 2019

`అత్తారింటికి దారేది` దగ్గర నుంచి చూసుకుంటే ....త్రివిక్రమ్ తన ప్రతి సినిమాకు `అ ` వచ్చేలా టైటిల్స్ పెడుతున్నాడు. ఒకసారి చూస్తే ... `అజ్ఞాతవాసి `, అ ఆ `, అరవింద సమేత `. ఇక ఇందులో అజ్ఞాతవాసి మినహా మిగతా సినిమాలు అన్ని సక్సెస్ సాధించినవే. అయితే `అ ` సెంటిమెంట్ నే ఫాలో అవుతూ  ప్రెసెంట్ అల్లు అర్జున్ తో చేస్తోన్న సినిమాకు `అలకనంద` టైటిల్ ఫిక్స్ చేసారని సమాచారం. త్రివిక్రమ్ అనుకోక ముందే వేరే వారు `అలకనంద ` టైటిల్ రిజిస్టర్ చేయించడంతో వారిని రిక్వెస్ట్ చేసి టైటిల్ ఐ తీసుకున్నారట చిత్ర యూనిట్ . ఇక ఇప్పటికే ఈ సినిమాకు `నాన్న నేను` అలా వైకుంఠపురం ` టైటిల్స్ ఫిక్స్ చేసారని గాసిప్స్ వస్తున్నప్పటికీ వాటిలో  ఏమాత్రం నిజం లేదట. అలకనంద గా అల్లు అర్జున్ వస్తున్నాడట . ఇక ఆగస్టు 15 అంటే రేపు 11 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ రాబోతుంది. టైటిల్ సప్సెన్స్ వీడబోతుంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here