Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తàలుàు సినిమా న్యూస్
   న్యూస్   
"పూలరంగడు" వంద రోజులు పూర్తి
May 27, 2012  Telugu Cinema News : Like This :

"పూలరంగడు" వంద రోజులు పూర్తిచేసుకుంది. ఆర్ ఆర్ మూవీమేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సిక్స్ ప్యాక్ రాయల్ హీరో సునీల్ హీరోగా, ఇషా చావ్లా హీరోయిన్ గా, పనే దైవంగా భావించే "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో, సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం"పూలరంగడు". ఈ "పూలరంగడు" చిత్రం ఈ రోజుకి అంటే "మే" 27 వ తేదీకి వందరోజులు పూర్తిచేసుకుంది.

సినిమా విడుదలైన రెండో వారం కూడా దాటకుండానే బాక్సులు వెనక్కు వచ్చేస్తున్న ఈ రోజుల్లో "పూలరంగడు" చిత్రం శతదినోత్సవం జరుపుకోవటం చాలా ప్రశంసనీయం...ముదావహం...హర్షణీయం...! ఈ చిత్ర విజయానికి వీరభద్రం చౌదరి దర్శకత్వ ప్రతిభ, హీరో సునీల్ నటన, డ్యాన్సులు, నిర్మాత అచ్చిరెడ్డి రాజీపడని నిర్మాణపు విలువలు కారణం.

 
<<   ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్...? "ఆదిత్య 369" సీక్వెల్లో బాలయ్య సరసన అనుష్క   >>
Be the first one to post comment.
 
Related Movie News
సునీల్ హీరోగా చిత్రాలు
సునీల్ హీరోగా చిత్రాలు బాగానే రానున్నాయి. వివరాల్లోకి వెళితే హిందీలో సూపర్ హిట్టయిన "తను వెడ్స్ మను" చిత్రాన్ని తెలుగులో సునీల్ హీరోగా, దేవీ ప్రసాద్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు.
More »
సునీల్ "పూలరంగడు" హైదరాబాద్ థియేటర్ల లిస్ట్
సునీల్ "పూలరంగడు" హైదరాబాద్ థియేటర్ల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సిక్స్ ప్యాక్ సునీల్ హీరోగా, "ప్రేమ కావాలి" ఫేం ఇషా చావ్లా హీరోయిన్ గా, "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం "పూలరంగడు".
More »
"సూపర్ రాజా" అవుతున్న సునీల్
"సూపర్ రాజా" అవుతున్న సునీల్ అంటే అదే సునీల్ హీరోగా నటిస్తున్న సినిమా అనుకునేరు. కాదండీ బాబూ...! "సూపర్ రాజా" అనేది సునీల్‍ కి వచ్చిన కొత్త టైటిల్‍ అట.
More »
ఫిబ్రవరి 18 రానున్న "పూలరంగడు"
ఫిబ్రవరి 18 రానున్న "పూలరంగడు" చిత్రం విడుదల కానుంది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ డాక్టర్ వెంకట్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సిక్స్ ప్యాక్ సునీల్ హీరోగా, "ప్రేమకావాలి" ఫేం ఇషాచావ్లా హీరోయిన్ గా, "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో, సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "పూలరంగడు".
More »
ఫిబ్రవరి 10 న రానున్న "పూలరంగడు"
ఫిబ్రవరి 10 న రానున్న "పూలరంగడు"అని సమాచారం. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ డాక్టర్ వెంకట్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సిక్స్ ప్యాక్ సునీల్ హీరోగా, ఇషా చావ్లా హీరోయిన్ గా, "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో, సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం" పూలరంగడు".
More »