ఎన్టీఆర్ నెక్స్ట్ ఏంటి??
on Aug 6, 2019
ఎన్టీఆర్ , రాంచరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో `ఆర్ ఆర్ ఆర్ ` అనే ఒక మల్టీ స్టారర్ మూవీ తెరకెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగం గా షూటింగ్ జరుగుతోంది. అయితే ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏంటి? అన్న చర్చ ప్రెసెంట్ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ చర్చలో భాగంగా `ఆర్ ఆర్ ఆర్ ` తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక లాస్ట్ ఇయర్ వీరి కలయికలో `అరవింద సమేత ` వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఇక ఇటీవల త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి ఒక యాడ్ చేసారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సమయం లోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారట. ప్రెసెంట్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడని సమాచారం . చూద్దాం ఎలా ఉంట్టుందో.