English | Telugu

మహేష్ స్పైడర్ మూవీ హిందీలో రీమేక్?

on Jun 12, 2018

 

గజిని, తుపాకీ, కత్తి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ మురగదాస్.. గతేడాది మహేష్ తో స్పైడర్ సినిమా చేసాడు.. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అంచనాలు అందుకోలేక ప్లాప్ గా మిగిలిపోయింది.. అయితే ఇప్పుడు ఈ సినిమాని మురగదాస్ హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం కామన్.. కానీ ఇలా ప్లాప్ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచన ఎందుకొచ్చిందో అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.. చూద్దాం తెలుగులో ప్లాప్ అయిన స్పైడర్ సినిమాని మురగదాస్ హిందీలో హిట్ చేస్తాడేమో.. అయితే ఈ రీమేక్ లో మహేష్ నటిస్తాడో లేక ఎవరైనా బాలీవుడ్ హీరో నటిస్తాడో తెలియాల్సి ఉంది.

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here