English | Telugu

శర్వా కోసం రవితేజ త్యాగం

on Aug 13, 2019

ఇక మంచి కథ దొరికినప్పుడు  ఏ హీరో ఛాన్స్ మిస్ చేసుకోడు కానీ, రవితేజ మాత్రం వదులుకున్నాడు . తాను చెయ్యాల్సిన `రణరంగం` చిత్రం శర్వా కోసం త్యాగం చేసాడట. ఈ విషయాన్నిస్వయంగా  దర్శకుడు సుధీర్ వర్మ పర్సనల్ ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం. ఒకసారి వివరాల్లోకి వెళితే ...`కథ రాసుకున్నాక మొదట మాస్ రాజా రవి తేజ తో రణరంగం స్టోరీ చెప్పడట సుధీర్ వర్మ . రవి తేజకి స్టోరీ నచ్చి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. అదే సమయం లో `రణరంగం` స్టోరీ గురించి తెలుసుకున్న శర్వానంద్ ఆ కథలో నటించడానికి ఇంట్రస్ట్ చూపించాడట. అప్పటికే రవితేజ కథ ఫైనల్ చేసాడు అని చెప్పిన రిక్వెస్ట్ చేయడంతో రవితేజ, శర్వా కోసం ఆ స్టోరీ వదిలేసాడట. ఇప్పటికే రణరంగం ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంటూ సినిమా పై పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసాయి. పడి పడి  లేచే సినిమా అనుకున్న సక్సెస్ సాధించకపోవడం తో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసి తో ఉన్నాడు శర్వా . ఈ సినిమా రిలీజ్ అయ్యాక గాని తెలియదు ... రవితేజ సినిమా వదిలేసి  తప్పు చేశాడా లేక ఒప్పు చేశాడా? అని.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here