|
|
న్యూస్
|
|
|
| Jun 21, 2012 Telugu Cinema News : Like This : |
|
|
|
| |
|
|
పాట తప్ప రానా "నా ఇష్టం" పూర్తి |
|
పాట తప్ప రానా "నా ఇష్టం" పూర్తి అయ్యిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, యువహీరో దగ్గుబాటి రానా హీరోగా, జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పరుచూరి కిరీటి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "నా ఇష్టం". |
| More » |
 |
|
బిపాసాకి రానాకి చెడింది |
|
బిపాసాకి రానాకి చెడింది అని ఫిలిం నగర్ వాసులంటున్నారు. వివరాల్లోకి వెళితే బాలీవుడ్ బ్లాక్ హాట్ బెంగాలీ బ్యూటీ బిపాసా బసు గతంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంతో కొన్నాళ్ళు ఎఫైర్ బలంగానే నడిపింది. అప్పట్లో వాళ్ళిద్దరూ సహజీవనం చేసేవారు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారని కూడా వినపడింది. |
| More » |
 |
|
రానా, క్రిష్ ల "కృష్ణం వందే జగద్గురుం"ఎప్పుడంటే...! |
|
సర్వ ఉపనిషత్తుల సారాంశాన్ని భగవద్గీతగా మనకందించిన శ్రీకృష్ణ పరమాత్మని స్తుతించే పదమే "కృష్ణం వందే జగద్గురుం". ఈ "కృష్ణం వందే జగద్గురుం" అనే పేరుతో ఒక చిత్రాన్ని యువ దర్శకుడు క్రిష్ తీయబోతున్నాడు. ఈ "కృష్ణం వందే జగద్గురుం" చిత్రంలో యువ హీరో రానా హీరోగా నటించనున్నాడు. |
| More » |
 |
|
రానా డిపార్ట్ మెంట్ ఆగస్టులో |
రానా "డిపార్ట్ మెంట్" ఆగస్టులో ప్రారంభం కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పోలీసుల జీవితాల మీద, పోలీసు వ్యవస్థ మీద ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ తీయనున్న చిత్రం "డిపార్ట్ మెంట్". "డిపార్ట్ మెంట్" చిత్రంలో ముందుగా అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తారని అనుకున్నారు. కారణాలు తెలియవు కానీ ప్రస్తుతం అతనీ "డిపార్ట్ మెంట్" చిత్రంలో నటించటం లేదు. |
| More » |
 |
|
రానా నా ఇష్టం మలేసియా స్కెడ్యూల్ పూర్తి |
రానా "నా ఇష్టం" మలేసియా స్కెడ్యూల్ పూర్తి చేసుకుంది. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, యువ హీరో రానా హీరోగా, హాసిని పాప జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, డైనమిక్ యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"నా ఇష్టం". రానా "నా ఇష్టం" మలేసియా 48 రోజుల భారీ స్కెడ్యూల్ ప్లాన్ చేసింది. ఆ స్కెడ్యూల్ ప్రస్తుతం పూర్తయింది. మలేసియాలో రానా "నా ఇష్టం" సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్లను స్టన్ శివ, మలేసియా ఫైట్ మాస్టర్ రజబ్ కంపోజ్ చేయగా చిత్రీకరించారు. |
| More » |
 |
|
|
|
|
|
|
|
|
|