కారణాలు తెలియవు కానీ మన తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించటానికి స్టార్ హీరోలెవరూ పెద్దగా ఆసక్తి కనపరచరు. కాస్తో కూస్తో అలా నటించే దమ్మూ, ధైర్యం యువ సామ్రాట్ నాగార్జునకు, విక్టరీ వెంకటేష్ కీ, జగపతి బాబుకీ ఉన్నాయని చెప్పాలి.అదే స్థాయిలో ప్రస్తుతం మన సినీ పరిశ్రమలో ఉన్న ఇద్దరు ప్రముఖ హీరోలు ఒకే చిత్రంలో నటించటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు మరెవరో కాదు గోపీచంద్, ప్రభాస్.వీళ్ళిద్దరూ బయ్ట కూడా మంచి స్నేహితులు కావటం వల్లవీళ్ళిద్దరికీ ఒకే చిత్రంలో నటించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది.ఒక ప్రముఖ దర్శకుడు వీళ్ళిద్దరికీ సరిపోయే కథతో ముందుకు రావటంతో ఈ సినిమా త్వరలో వెలుగులోకి వచ్చే సూచనలున్నాయి.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఒకే చిత్రంలో గోపీచంద్ , ప్రభాస్
Feb 2, 2011 4:38PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com





.jpg)
