ఈసారి బట్టలు తీసేసుడే... సమస్యే లేదు..!
on Nov 15, 2013
పూనమ్ పాండే. ఈ పేరు తెలియని వారుండరు. IPL టైం లో ఇండియా గెలిస్తే బట్టలు విప్పేసి గ్రౌండ్ లో డాన్స్ చేస్తానని కామెంట్లు చేసి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు హోలీ కి తన అందాలను రంగులలో తడిపిన ఫొటోస్ నెట్ లో పెట్టేసి కుర్రాళ్ళను తన వైపుకు తిప్పేసుకుంది. ఈ విధంగా ఏం చేసిన కూడా తన అందాలనే చూపిస్తూ జనాల మతి పోగోడుతున్న ఈ అమ్మడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రిటైర్మెంట్ రోజున తాను బట్టలిప్పెయ్యడానికి రెడీ అని మళ్లీ స్టేట్మెంట్ ఇచ్చింది. బీసీసీఐ అందుకు ఒప్పుకుంటుందో లేదో తెలియదుగానీ నేను మాత్రం రెడీ అంటోంది. అంతకన్నా ఇంకా ఎక్కువ ఏం చేసినా బాగుండదు అని అంటుంది ఈ అమ్మడు ఏం చేస్తుందో చూడాలి.