Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తàలుàు సినిమా న్యూస్
   న్యూస్   
Jun 10, 2012  Telugu Cinema News : Like This :
 
<<   "శకుని" ఆడియో రిలీజ్ డమరుకం విడుదల తేదీ ఖరారు   >>
Be the first one to post comment.
 
Related Movie News
పవన్ సినిమా కోసం భారీ సెట్
పవన్ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారంటే దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న "కెమెరా మేన్ గంగతో రాంబాబు" అనే చిత్రం కోసం ఈ భారీ సెట్ ను వేయిస్తున్నారు.
More »
పవన్ హీరోగా క్రిష్ చిత్రం...?
పవన్ హీరోగా క్రిష్ చిత్రం రానుందని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వివరాల్లోకి వెళితే ఇటీవల "గబ్బర్ సింగ్ ‍" సూపర్ హిట్టవటంతో మంచి ఊపు మీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "కెమెరామేన్ గంగతో రాంబాబు" అనే సినిమాలో నటించటానికి అంగీకరించాడు
More »
పవన్ చిత్రం స్క్రిప్ట్ పూర్తి చేసిన పూరీ
పవన్ చిత్రం స్క్రిప్ట్ పూర్తి చేసిన పూరీ జగన్నాథ్ అని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గతంలో పదకొండేళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, పూరీ జగన్నాథ్ తొలిసారిగా దర్శకుడిగా మారిన చిత్రం "బద్రి".
More »
పవన్ కళ్యాణ్ దేవుడు - కరుణాకరన్
పవన్ కళ్యాణ్ దేవుడు అని కరుణాకరన్ అన్నారు. వివరాల్లోకి వెళితే నితిన్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్ గా నటించిన "ఇష్క్" చిత్రం ఆడియో ఫంక్షన్ నిన్న జరిగింది. ఈ చిత్రం ఆడియోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు.
More »
"గబ్బర్ సింగ్" సాంబగా ఆలీ
"గబ్బర్ సింగ్" సాంబగా ఆలీ నటించనున్నారు. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం "గబ్బర్ సింగ్".
More »