Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తàలుàు సినిమా న్యూస్
   న్యూస్   
నాగ్ "భాయ్" చిత్ర వివరాలు
May 23, 2012  Telugu Cinema News : Like This :

ప్రముఖ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తదుపరి నటించబోయే చిత్రానికి "భాయ్" అన్న పేరుని నిర్ణయించినట్లు సమాచారం. ఈ "భాయ్" చిత్రాన్ని ముందుగా యమ్.యల్.కుమార్ చౌదరి నిర్మిస్తున్నట్లు తెలిసింది. కానీ ఆయన "అధినాయకుడు" చిత్రం విడుదల పనిలో ఉండటం వల్ల, ఈ "భాయ్" చిత్రాన్ని జెమిని కిరణ్ నిర్మించనున్నట్లు ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

ఈ "భాయ్" చిత్రంలో హీరో నాగార్జున సరసన ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుందట. గతంలో "అహ నా పెళ్ళంట", "పూలరంగడు" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరి ఈ "భాయ్" చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. నాగ్ ప్రస్తుతం నటిస్తున్న "డమరుకం", "షిరిడి సాయి" చిత్రాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

 
<<   "ఫ్రెండ్స్ బుక్" రివ్వు సుధీర్ బాబు చిత్రాలు   >>
Be the first one to post comment.