|
|
న్యూస్
|
|
|
| Jun 16, 2012 Telugu Cinema News : Like This : |
|
|
|
| |
|
|
నాగార్జున "డమరుకం" జూన్ సెకండ్ వీక్ రిలీజ్ |
|
నాగార్జున "డమరుకం" జూన్ సెకండ్ వీక్ రిలీజ్ కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, కింగ్ నాగార్జున హీరోగా, అనుష్క హీరోయిన్ గా, ప్రకాష్ రాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తూండగా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం "డమరుకం". |
| More » |
 |
|
బిజినెస్ మ్యాన్ గా నాగ్ |
|
బిజినెస్ మ్యాన్ గా నాగ్...అంటే నాగార్జున "బిజినెస్ మ్యాన్" సినిమాలోనో లేక దాని సీక్వెల్లోనో నటిస్తున్నాడని అర్థం కాదు. వివరాల్లోకి వెళితే యువసామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జునలో ఒక మంచి వ్యాపారవేత్త ఉన్నాడని అర్థమన్నమాట. |
| More » |
 |
|
రెగ్యులర్ షూటింగ్ లో నాగ్ "శిరిడిసాయి" |
|
రెగ్యులర్ షూటింగ్ లో నాగ్ "శిరిడిసాయి". వివరాల్లోకి వెళితే సాయికృప ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, యువసామ్రాట్ కింగ్ నాగార్జున శిరిడీ సాయిబాబాగా నటిస్తూండగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనిర్మించబడుతున్న చిత్రం "శిరిడిసాయి". |
| More » |
 |
|
నాగ్ హీరోగా మలినేని గోపీచంద్ చిత్రం |
|
నాగ్ హీరోగా మలినేని గోపీచంద్ చిత్రం ఉంటుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే యువ హీరోలతో పోటీపడుతూ సినిమా మీద సినిమా చేస్తున్న యువసామ్రాట్, కింగ్ నాగార్జున హీరోగా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఒక సినిమా రానుంది. |
| More » |
 |
|
"సాయిబాబా పాత్ర నాకో ఛాలెంజ్" - నాగ్ |
|
"సాయిబాబా పాత్ర నాకో ఛాలెంజ్" అని కింగ్ అక్కినేని నాగార్జున అన్నారు. వివరాల్లోకి వెళితే "రాజన్న" చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో నాగార్జున మాట్లాడారు. |
| More » |
 |
|
|
|
|
|
|
|
|
|