English | Telugu

ఎన్టీఆర్ ఇంట్లో ముగ్గురు రామయ్యలు

on Jul 4, 2018

 

తారక్, ప్రణతి దంపతులకు రెండో కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే.. తారక్ కి, తాత నందమూరి తారక రామరావు గారు అంటే విపరీతమైన అభిమానం.. అందుకే తన మొదటి కుమారుడికి తాత పేరు రామ్ అని కలిసొచ్చేలా 'అభయ్ రామ్' అని పేరు పెట్టారు.. ఇక రెండో కుమారుడికి తాత పేరే పెట్టారని కొన్ని రూమర్స్ వచ్చాయి.. కానీ అవన్నీ నిజం కాదని ఈ రోజు తేలిపోయింది.. తారక్ సోషల్ మీడియా ద్వారా తన రెండో కుమారుడి పేరు 'భార్గవరామ్' అని వెల్లడించారు.. దీంతో అభిమానులు 'తారకరామ్, అభయరామ్, భార్గవరామ్.. ఒకే ఇంట ముగ్గురు రామయ్యలు' అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here