జూనియర్ ఎన్టీఆర్ తండ్రయ్యాడు. ఈ రోజు ఉదయం 11 గంటలకు, బంజారాహిల్స్ రెయిన్బో హాస్పిటల్లో ప్రణతి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు అభనందనలు తెలియచేస్తున్నారు. నందమూరి వంశానికి మరో వారసుడు రావడంతో నందమూరి కుటుంబంలో కూడా సందడి నెలకొంది.