English | Telugu

మహేష్ 26 కి డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్.!!

on Aug 9, 2018

 

ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో హంగామా మాములుగా లేదు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహేష్ 25 వ సినిమా 'మహర్షి'కి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ మహేష్ జన్మదినం సందర్భంగా విడులయ్యాయి.. మహేష్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఫ్యాన్స్ మహేష్ లుక్ కి ఫిదా అయిపోయారు.. అయితే ఫ్యాన్స్ కి మహేష్ జన్మదినం సందర్భంగా మరో గుడ్ న్యూస్ కూడా వచ్చింది.. అదే మహేష్ 26 వ సినిమా ప్రకటన.. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ 26 వ సినిమా ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ ఈరోజు ఆఫీసియల్ అనౌన్స్ చేసింది.. గతంలో మైత్రి నిర్మాణంలో మహేష్ హీరోగా శ్రీమంతుడు సినిమా వచ్చి ఘన విజయం సాధించింది.. అలానే సుకుమార్ దర్శకత్వంలో మహేష్ వన్ మూవీ చేసారు.. ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.. ఇప్పుడు వీరి కలయికలో మరో సినిమా వస్తుంది.. ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

 


Cinema Galleries



Latest News


Video-Gossips