Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తàలుàు సినిమా న్యూస్
   న్యూస్   
May 15, 2012  Telugu Cinema News : Like This :
 
<<   "ఫ్రెండ్స్ బుక్" రివ్వు నాగ్ "భాయ్" చిత్ర వివరాలు   >>
Be the first one to post comment.
 
Related Movie News
"పూరీ వద్ద పనిచేస్తా"- రాజమౌళి
"పూరీ వద్ద పనిచేస్తా"నని రాజమౌళి అన్నారు. వివరాల్లోకి వెళితేఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న విభిన్నకథాభారీ చిత్రం "బిజినెస్ మ్యాన్".
More »
"హీరో అంటే వీడేరా బాబూ" - రాజమౌళి
యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా "స్టూడెంట్ నం 1" సినిమా చేసేటప్పుడు హీరో యన్ డటి ఆర్ ని చూడగానే "వీడు హీరో ఎంట్రా బాబూ" అని అనుకున్నాడట. తర్వాత యన్.టి.ఆర్.నటించే విధానం, డైలాగ్ చెప్పే విధానం, అతని డ్యాన్సింగ్ స్టైల్ చూసిన తర్వాత రాజమౌళి "హీరో అంటే వీడేరా బాబూ" అనుకున్నాడట.
More »
మహాభారతం తీయాలనుంది- రాజమౌళి
మహాభారతం తీయాలనుంది అని రాజమౌళి అంటున్నాడట. వివరాల్లోకి వెళితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం "స్టూడెంట్ నంబర్ 1" నుండి ఇటీవల వచ్చిన "మర్యాదరామన్న" చిత్రం వరకూ ప్రతి సినిమా సూపర్ డ్యూపర్ హిట్టయ్యిందే.
More »
ఈగ ఒక ప్రత్యేకమైన సినిమా - రాజమౌళి
"ఈగ" ఒక ప్రత్యేకమైన సినిమా అని రాజమౌళి అంటున్నారు. వివరాల్లోకి వెళితే "అష్టచమ్మా, అలా మొదలైంది" సినిమాల ఫేం నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా, అపజయమెరుగని యువ దర్శకుడు యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం "ఈగ". "ఈగ" సినిమాలో గ్రాఫిక్స్ కి అత్యధిక ప్రాథాన్యత ఉన్నదనీ, అందుకోసం దాదాపు అయిదు కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని సమాచారం.
More »
పవన్ కళ్యాణ్ సినిమా షుటింగ్ లో రాజమౌళి
పవన్ కళ్యాణ్ సినిమా షుటింగ్ లో రాజమౌళి కనపడ్డాడు. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర, అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అంజలీ లావణ్య, సార జేన్ దియాస్, అడవిశేష్, జాకీ ష్రాఫ్ ప్రథాన తారాగణంగా, ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"ది షాడో".
More »