English | Telugu

మహేష్ బాబు దూకుడు షుటింగ్ ప్రోగ్రెస్

on May 21, 2011

మహేష్ బాబు "దూకుడు" షుటింగ్ ప్రోగ్రెస్ ఈ విధంగా ఉంది. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, విభిన్నచిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో, ఆచంట గోపీచంద్, ఆచంట రామ్, అనీల్ సుంకర నిర్మిస్తున్న సినిమా మహేష్ బాబు "దూకుడు". మహేష్ బాబు "దూకుడు" సినిమా ముందుగా టర్కీ దేశంలో షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు "దూకుడు" "మే" నెలలో 14 వ తేదీ నుండి స్విట్జర్ల్యాండ్ లో షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత

"మే" నెల 20, 21 తేదీలలో దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంది. మహేష్ బాబు "దూకుడు" మిగిలిన భాగమంతా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. ఈ మహేష్ బాబు "దూకుడు" మూవీలో హీరో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నారట. గతంలో అలా మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా నటించిన "పోకిరి" సినిమా చరిత్ర సృష్టించిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here