|
|
న్యూస్
|
|
|
| Jun 23, 2012 Telugu Cinema News : Like This : |
|
|
|
| |
|
|
పవన్ సినిమా కోసం భారీ సెట్ |
|
పవన్ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారంటే దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న "కెమెరా మేన్ గంగతో రాంబాబు" అనే చిత్రం కోసం ఈ భారీ సెట్ ను వేయిస్తున్నారు. |
| More » |
 |
|
పవన్ హీరోగా క్రిష్ చిత్రం...? |
|
పవన్ హీరోగా క్రిష్ చిత్రం రానుందని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వివరాల్లోకి వెళితే ఇటీవల "గబ్బర్ సింగ్ " సూపర్ హిట్టవటంతో మంచి ఊపు మీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "కెమెరామేన్ గంగతో రాంబాబు" అనే సినిమాలో నటించటానికి అంగీకరించాడు |
| More » |
 |
|
పవన్ చిత్రం స్క్రిప్ట్ పూర్తి చేసిన పూరీ |
|
పవన్ చిత్రం స్క్రిప్ట్ పూర్తి చేసిన పూరీ జగన్నాథ్ అని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గతంలో పదకొండేళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, పూరీ జగన్నాథ్ తొలిసారిగా దర్శకుడిగా మారిన చిత్రం "బద్రి". |
| More » |
 |
|
పవన్ కళ్యాణ్ దేవుడు - కరుణాకరన్ |
|
పవన్ కళ్యాణ్ దేవుడు అని కరుణాకరన్ అన్నారు. వివరాల్లోకి వెళితే నితిన్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్ గా నటించిన "ఇష్క్" చిత్రం ఆడియో ఫంక్షన్ నిన్న జరిగింది. ఈ చిత్రం ఆడియోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. |
| More » |
 |
|
"గబ్బర్ సింగ్" సాంబగా ఆలీ |
|
"గబ్బర్ సింగ్" సాంబగా ఆలీ నటించనున్నారు. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం "గబ్బర్ సింగ్". |
| More » |
 |
|
|
|
|
|
|
|
|
|