Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తàలుàు సినిమా న్యూస్
   న్యూస్   
బ్రహ్మానందం సరసన కాజల్ అగర్వాల్
Jul 16, 2011  Telugu Cinema News : Like This :

బ్రహ్మానందం సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూందట. నమ్మబుద్ధేయటం లేదుకదూ....అసలు ఆ మాట వినటానికే ఏదోగా ఉందేం. వివరాల్లోకి వెళితే ఈ మధ్య ఇంటర్నెట్ లో మార్ఫింగ్ బాగా జరుగుతూంది. ఒకరి శరీరానికి మరొకరి తలను తగిలించి ఏది అసలో...ఏది నకిలీనో...అర్థం కానంత నీట్ గా ఈ మార్ఫింగ్ ప్రక్రియ జరుగుతూంది. అఫ్ కోర్స్ స్వామి నిత్యానంద, రంజిత వంటి వాళ్ళు కూడా "మేం నిర్దోషులం... అది మార్ఫింగ్ " అంటూ తప్పుకోజూస్తున్నారు...ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎదురు కేసులు పెడుతున్నారు కూడా...

అలాగే బ్రహ్మానందం తలని "మిస్టర్ పర్ ఫెక్ట్" సినిమాలోని ప్రభాస్ శరీరానికి తగిలించి, కాజల్ బ్రహ్మానందం పక్కన నటిస్తూందని ప్రచారం చేస్తున్నారు... ఇది కరెక్ట్ కాకపోయినా...బ్రహ్మానందం కాబట్టి ఇదీ ఒక రకం కామెడీగానే జనం ఆనందిస్తున్నారు..మీరు కూడా ఆ ఫొటో చూసి ఎంజాయ్ చేయండి.

 
<<   అక్టోబర్ 9న నాగ్ రాజన్న రిలీజ్...? రచ్చ సెట్ లో రామ్ చరణ్ ని కలిసిన అల్లు అర్జున్   >>
Posted By sivaji Posted Date: 2012-01-05 12:01:38
Brahmanandam garu- my famely doctor,he is god's gift for we.
Reply
 
Posted By naveen Posted Date: 2011-07-16 05:07:45
Bramhi so nice
Reply
 
 
Related Movie News
బ్రహ్మానందం సరసన కాజల్ అగర్వాల్
బ్రహ్మానందం సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూందట. నమ్మబుద్ధేయటం లేదుకదూ....అసలు ఆ మాట వినటానికే ఏదోగా ఉందేం. వివరాల్లోకి వెళితే ఈ మధ్య ఇంటర్నెట్ లో మార్ఫింగ్ బాగా జరుగుతూంది. ఒకరి శరీరానికి మరొకరి తలను తగిలించి ఏది అసలో...ఏది నకిలీనో...అర్థం కానంత నీట్ గా ఈ మార్ఫింగ్ ప్రక్రియ జరుగుతూంది.
More »
బ్రహ్మానందం పేరడీ ఫొటోలు
బ్రహ్మానందం పేరడీ ఫొటోలు ఈ మధ్య ఇంటర్నెట్ లో తేగ కనపడుతున్నాయి. ఉదాహరణకు యన్ టి ఆర్ "శక్తి" సినిమాలో యన్ టి ఆర్ గెటప్ కి బ్రహ్మానందం తలకాయను తగిలించారు. అలాగే అల్లు అర్జున్ "బద్రినాథ్" లో అల్లు అర్జున్ ఫొటోకి బ్రహ్మానందం తలను తగిలించారు
More »
మే 14 న బ్రహ్మానందానికి "మా" టి.వి. సన్మానం
"మే" 14 న బ్రహ్మానందానికి "మా" టి.వి. సన్మానం జరపబోతుంది. వివరాల్లోకి వెళితే గత ఇరవై అయిదు సంవత్సరాలుగా, తొమ్మిది వందల సినిమాల్లో విశేషంగా నవ్వుల పువ్వులు పూయించి హాస్యానికి చిరునామాగా మారిపోయిన బ్రహ్మానందానికి ప్రముఖ శాటిలైట్ ఛానల్ "మా" టి.వి. "మే" నెలలో 14 వ తేదీన, హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఘనంగా సన్మానించనుంది.
More »