English | Telugu

మనం దర్శకుడితో అల్లు అర్జున్

on Jun 30, 2018

 

'నా పేరు సూర్య' సినిమా నిరాశపరచడంతో అల్లు అర్జున్ తన తరువాతి సినిమాల గురించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.. విక్రమ్ కుమార్, శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, విఐ ఆనంద్ ఇలా పలువురి దర్శకుల కథలు విన్న అల్లు అర్జున్.. ప్రస్తుతానికి మనం దర్శకుడు విక్రమ్ కుమార్ కథకే ఓటేసినట్టు తెలుస్తుంది.. విక్రమ్ కుమార్ కథకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట.. విక్రమ్ కుమార్ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు.. అలాంటి విక్రమ్ అల్లు అర్జున్ కోసం ఎలాంటి కథని సిద్ధం చేస్తున్నారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మరి అల్లు అర్జున్, మనం దర్శకుడితో మంచి విజయాన్ని అందుకొని తిరిగి ఫామ్ లోకి వస్తారేమో చూద్దాం.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here