Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తàలుàు సినిమా న్యూస్
   న్యూస్   
May 22, 2012  Telugu Cinema News : Like This :
 
<<   "ఫ్రెండ్స్ బుక్" రివ్వు నాగ్ "భాయ్" చిత్ర వివరాలు   >>
Be the first one to post comment.
 
Related Movie News
కాల్గేట్ యాడ్ కి అల్లు అర్జున్
కాల్గేట్ యాడ్ కి అల్లు అర్జున్ ఎన్నికయ్యాడట. వివరాల్లోకి వెళితే మన సినీ హీరోలు చాలా మంది కొన్ని కంపెనీల ప్రోడక్టులకు పబ్లిసిటీ చేయటం, బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండటం మామూలే.
More »
బన్నీ చిత్రంలో హాలీవుడ్ తరహా దోపిడీ
బన్నీ చిత్రంలో హాలీవుడ్ తరహా దోపిడీ సీనుందట. వివరాల్లోకి వెళితే ప్రముఖ నిర్మాట డి.వి.వి.దానయ్య సమర్పణలో, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నలకనడుము గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, యన్.రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో హాలీవుడ్ తరహా దోపిడీ సీనుందట.
More »
అల్లు అర్జున్ చిత్రం పేరు "హనీ" కాదట
అల్లు అర్జున్ చిత్రం పేరు "హనీ" కాదట. వివరాల్లోకి వెళితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నలకనడుము గోవా సుందరి ఇలియానా హీరోయిన్ గా, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న విభిన్నప్రేమకథా చిత్రం "హనీ".
More »
అన్నపూర్ణలో బన్నీ "హనీ" షుటింగ్
అన్నపూర్ణలో బన్నీ "హనీ" షుటింగ్ జరుగుతుంది. వివరాల్లోకి వెళితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నలకనడుము గోవా సుందరి ఇలియానా హీరోయిన్ గా, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న విభిన్నప్రేమకథా యాక్షన్ చిత్రం "హనీ" ( ఈ పేరు ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు).
More »
అల్లు అర్జున్ కొత్త సినిమా "హనీ"
అల్లు అర్జున్ కొత్త సినిమా "హనీ" అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రానికి ఈ "హనీ" పేరుని పరిశీలిస్తున్నారట. అలాగే "హి ఈజ్ వెరీ స్వీట్" అన్న క్యాప్షన్ ని కూడా పరిశీలిస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం.
More »