|
|
న్యూస్
|
|
|
| Jun 18, 2012 Telugu Cinema News : Like This : |
|
|
|
| |
|
|
"పైసా" లో పొలిటీషియన్ గా నాని |
|
"పైసా" లో పొలిటీషియన్ గా నాని నటిస్తున్నాడట. వివరాల్లోకి వెళితే యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, యువ హీరో నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో, రమేష్ పుప్పాల నిర్మిస్తున్న చిత్రం "పైసా". ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల నేపథ్యంతో సాగే కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. |
| More » |
 |
|
నాని, నిత్య మీనన్ ల సెగ జూలై 29 న రిలీజ్ |
నాని, నిత్య మీనన్ ల "సెగ" జూలై 29 న రిలీజ్ కానుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే నాని, అంజనా ఆలీ ఖాన్ దర్శకత్వంలో, నాని,నిత్య మీనన్ జంటగా నటించిన "సెగ" చిత్రం జూలై 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని,నిత్య మీనన్ జంటగా నటించిన "సెగ" చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మించారు. తమిళంలో ఈ చిత్రానికి "వెప్పం" అన్న పేరు నిర్ణయించగా, తెలుగులో "సెగ" అన్న పేరు పెట్టారు. |
| More » |
 |
|
నాని నిత్యమీనన్ ల సెగ రిలీజ్ డేట్ జూలై 15 |
నాని నిత్యమీనన్ ల "సెగ" రిలీజ్ డేట్ జూలై 15 అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వేళితే నాని, నిత్య మీనన్ జంటగా, బిందు మాధవి ముఖ్య పాత్రలో నటిస్తూండగా, అంజనా దర్శకత్వంలో, గౌతమ్ మీనన్ తమిళంలో,అశోక్ వల్లభనేని తెలుగులో నిర్మించిన ద్విభాషా చిత్రం "సెగ". తమిళంలో ఈ చిత్రం పేరు "వెప్పం". |
| More » |
 |
|
నాని సెగ ఆడియో రిలీజ్ |
నాని "సెగ" ఆడియో రిలీజ్ మే 15 వ తేదీన, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. వివరాల్లోకి వేళితే నాని, నిత్యమీనన్, బిందు మాధవి, కార్తీక్ జంటలుగా, అంజన ఆలీ ఖాన్ దర్శకత్వంలో తమిళంలో నిర్మిస్తున్న "వెప్పం" చిత్రాన్ని, తెలుగులో "సెగ" పేరుతో వల్లభనేని అశోక్ కుమార్ అనువదిస్తున్నారు. |
| More » |
 |
|
ఘనంగా అలా మొదలైంది 100 డేస్ ఫంక్షన్ |
ఘనంగా "అలా మొదలైంది" 100 డేస్ ఫంక్షన్ జరిగింది. వివరాల్లోకి వెళితే శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై, యువ హీరో నాని హీరోగా, ముచ్చటైన మళయాళీ ముద్దుగుమ్మ నిత్య మీనన్ హీరోయిన్ గా, నందినీ రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, కె.యల్ దామోదర్ ప్రసాద్ నిర్మించిన "అలా మొదలైంది" చిత్రం నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. |
| More » |
 |
|
|
|
|
|
|
|
|
|