ENGLISH | TELUGU  

32 గ్రేటెస్ట్ ఫ్రెంచ్ కామెడీస్ ఎవ‌ర్‌!

on Aug 10, 2020

 

ఫ్రెంచ్ సినిమా అన‌గానే మ‌న‌లో ఎక్కువ‌మందికి ఉన్న జ‌న‌ర‌ల్ ఒపీనియ‌న్‌.. వాటిలో సెక్స్ సీన్స్‌, కిస్సింగ్ సీన్స్ ఎక్కువ‌గా ఉంటాయ‌ని. ఫ్రెంచ్ కిస్ అనే మాట ఎంత పాపుల‌రో మ‌న‌కు తెలుసు క‌దా! నిజానికి సినిమా పుట్టిన‌ప్ప‌ట్నుంచే ఫ్రెంచ్ సినిమాలో కామెడీ ప్ర‌ధాన పాత్ర వ‌హిస్తూ వ‌స్తోంది. ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం ఏమంటే 11 ఫ్రెంచ్ ఫిలిమ్స్ 10 మిలియ‌న్ల మంది కంటే ఎక్కువ మంది ఆడియెన్స్‌ను థియేట‌ర్ల‌లో చూసేలా చేస్తే.. అవ‌న్నీ కామెడీలే! ఏ ఇత‌ర జాన‌ర్ కంటే కూడా ఇవాళ కామెడీ ఫిలిమ్సే ఫ్రాన్స్‌లో పాపుల‌ర్ అవుతున్నాయి. కాస్త సెటైర్‌ను మిక్స్ చేసి, సాధార‌ణ జీవితంలోని అంశాల‌నే ఇతివృత్తాలుగా తీసుకొని కామెడీ పండించ‌డం వ‌ల్లే అక్క‌డ హాస్యాన్ని ప్రేక్ష‌కులు అమితంగా ఆస్వాదిస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా వ‌చ్చిన ఫ్రెంచ్ కామిక్ మూవీస్‌లో విశ్లేష‌కులు ద గ్రేటెస్ట్‌ అని నిర్ధారించినవేమిటో చూద్దాం...

1. Un chapeau de paille d'Italie (1928) - డైరెక్ట‌ర్‌: రెనే క్లెయిర్‌
2. Le Million (1931) - డైరెక్ట‌ర్‌: రెనే క్లెయిర్‌
3. À nous la liberté (1931) - డైరెక్ట‌ర్‌: రెనే క్లెయిర్‌
4. Drôle de drame (1937) - డైరెక్ట‌ర్‌: మార్సెల్ కార్నే
5. Jour de fête (1949) - డైరెక్ట‌ర్‌: జాక్వ‌స్ టటి
6. L'Auberge rouge (1951) - డైరెక్ట‌ర్‌:  క్లాడే ఆటంట్‌-లారా
7. Les Vacances de Monsieur Hulot (1953) - డైరెక్ట‌ర్‌: జాక్వ‌స్ టటి
8. Les Tontons flingueurs (1963) - డైరెక్ట‌ర్‌:  జార్జెస్ లాట్న‌ర్‌
9. Le Corniaud (1965) - డైరెక్ట‌ర్‌: గీర‌ర్డ్ ఔరీ
10. La Grande vadrouille (1966) - డైరెక్ట‌ర్‌: గీర‌ర్డ్ ఔరీ
11. Fantômas contre Scotland Yard (1967) - డైరెక్ట‌ర్‌: ఆండ్రీ హునెబెల్లే
12. Baisers volés (1968) - డైరెక్ట‌ర్‌: ఫ్రాంకోయిస్ ట్రుఫ్ఫాట్‌
13. La Folie des grandeurs (1971) - డైరెక్ట‌ర్‌: గీర‌ర్డ్ ఔరీ
14. Le Charme discret de la bourgeoisie (1972) - డైరెక్ట‌ర్‌:  లూయిస్ బున్యూల్‌
15. Les Aventures de Rabbi Jacob (1973) - డైరెక్ట‌ర్‌: గీర‌ర్డ్ ఔరీ
16. La Cage aux folles (1978) - డైరెక్ట‌ర్‌: ఎడౌర్డ్ మొలినారో
17. Le Gendarme et les extra-terrestres (1979) - డైరెక్ట‌ర్‌: జీన్ గిరౌల్ట్‌
18. Buffet froid (1979) - డైరెక్ట‌ర్‌: బెర్ట్రాండ్ బ్లెయిర్‌
19. La Chèvre (1981) - డైరెక్ట‌ర్‌: ఫ్రాన్సిస్ వెబ‌ర్‌
20. Le Père Noël est une ordure (1982) - డైరెక్ట‌ర్‌: జీన్‌-మారీ పొయిరే
21. Les Ripoux (1984) - డైరెక్ట‌ర్‌: క్లాడే జిది
22. Trois hommes et un couffin (1985) - డైరెక్ట‌ర్‌:  కొలిన్ సెర్రావూ
23. Delicatessen (1991) - డైరెక్ట‌ర్స్‌: జీన్‌-పియ‌రీ జ్యూనెట్‌, మార్క్ కారో
24. Les Visiteurs (1993) - డైరెక్ట‌ర్‌: జీన్‌-మారీ పొయిరే
25. Sitcom (1998) - డైరెక్ట‌ర్‌: ఫ్రాంకోయిస్ ఓజోన్‌
26. Le Dîner de cons (1998) - డైరెక్ట‌ర్‌: ఫ్రాన్సిస్ వెబ‌ర్‌
27. Conte d'automne (1998) - డైరెక్ట‌ర్: ఎరిక్ రోమ‌ర్‌
28. Le Goût des autres (2000) - డైరెక్ట‌ర్‌: ఆగ్నెస్ జావోయ్‌
29. Harry, un ami qui vous veut du bien (2000) - డైరెక్ట‌ర్‌: డోమినిక్ మోల్‌
30. Le Fabuleux destin d'Amélie Poulain (2001) - డైరెక్ట‌ర్‌: జీన్‌-పియ‌రీ జ్యూనెట్‌
31. Astérix & Obélix: Mission Cléopâtre (2002) - డైరెక్ట‌ర్‌: అలైన్ చ‌బ‌ట్‌
32. 8 femmes (2002) - డైరెక్ట‌ర్‌: ఫ్రాంకోయిస్ ఓజోన్‌


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.