English | Telugu

నాగార్జున సీక్వెల్స్ వ‌స్తున్నాయి!!

on Jan 23, 2019

కింగ్ నాగార్జున హీరోగా కె. విజ‌య‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌న్మ‌థుడు, క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వంలో  రూపొందిన సోగ్గాడే చిన్ని నాయానా సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించి ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఈ సూప‌ర్ హిట్ సినిమాలు అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మించారు. ఇప్పుడు ఆ సినిమాల సీక్వెల్స్ నాగార్జున న‌టిస్తూ నిర్మించనున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌థుడు 2, క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వంలో సోగ్గాడే చిన్ని నాయ‌నా 2 రూపొందనున్నాయి. ఈ సినిమాల స్క్రిప్ట్స్ రెడీ గా ఉన్నాయి. సూప‌ర్ హిట్ సినిమాల సీక్వెల్ సినిమాలు అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై ఒకేసారి నిర్మించ‌డానికి నాగార్జున ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here