బాలీవుడ్ అర్జున్ రెడ్డిగా షాహిద్ కపూర్, షాలినీ పాండేగా తారా సుతారియా
on May 22, 2018
బాలీవుడ్ లో త్వరలో అర్జున్ రెడ్డి రీమేక్ సెట్స్ పైకి రానుంది. విజయ్ దేవరకొండగా షాహిద్ కపూర్, షాలినీ పాండేగా తారా సుతారియాను ఎంపిక చేశారు.
షాహిద్, తారతో ఇప్పటికే వర్క్ షాప్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. విజయ్-షాలినీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. మరి అంతే కెమిస్ట్రీ షాహిద్-తార మధ్య కనిపిస్తుందా అనేది చూడాలి. హిందీ రీమేక్ మరింత స్పైసీగా ఉండబోతోంది అని అంచనా.