బాహుబలి 2 ప్రి-రిలీజ్లో కీరవాణి సంచలన వ్యాఖ్యలు
on Mar 26, 2017
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన బాహుబలి-2 ప్రి-రిలీజ్ ఫంక్షన్లో రాజమౌళి, ప్రభాస్‌లను ఆకాశానికెత్తేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూస్తే..
* మా నాన్న గారు పాట రాశారు
* "వై కట్టప్ప కిల్స్ బాహుబలి" అన్న లైన్ నుంచి "వై వై" అన్న సాంగ్ కంపోజ్ చేశాను.
* రాజమౌళి పడ్డ కష్టమంతా ఒక సాంగ్ రూపంలో ప్రజెంట్ చేశా.
* కంటతడి పెట్టిన రాజమౌళి
* ప్రభాస్‌కి స్టార్ హీరోలా బిల్డప్ ఇవ్వడం చేతకాదు.
* కొందరు హీరోల్లా గర్వంగా ఉండటం ప్రభాస్‌కి చేతకాదు.
* అందుకే ప్రభాస్ అందరికీ డార్లింగ్
* నా భార్య వల్లీ తెల్లవారుజాము నుంచి పడ్డ కష్టం నేను మరచిపోలేను