ఖైదీ నెం.150 ఆడియన్స్ రివ్యూ
on Jan 10, 2017
1 తొమ్మిది సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చినా..వయసు మీద పడినా చిరులో ఆ వేడి, వాడి ఏమాత్రం తగ్గలేదు..ఫేస్‌లో ఛార్మింగ్, బాడీ లాంగ్వేజ్ అప్పటి ఖైదీలో ఎలా ఉన్నాడో..ఇప్పుడు అలాగే ఉన్నాడు
2 డ్యూయల్ రోల్లో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. మెగాస్టార్ ఫస్ట్ క్యారెక్టర్ శీను..అలా కథ ముందుకు సాగుతుంది. అదిరిపోయే ఫైట్, డైలాగ్‌తో ఇంటర్వెల్ ట్వీస్ట్ ప్రేక్షకులకు సెకాండాఫ్ పై మరింత ఆసక్తి పెరిగేలా ఉంది.
3 చిరు స్టెప్స్‌తో జత కట్టాడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఇద్దరినీ అలా ఒకే ప్రేమ్‌లో చూసిన అభిమానుల సంబరాలు మామూలుగా లేవు
4 రైతుల గురించి చిరంజీవి ఇచ్చే స్పీచ్ చాలా మంది ఆలోచించేలా ఉంటుంది
5 ఇంటర్వెల్ తర్వాత పోసాని ఎంట్రీతో కామెడీ సూపర్బ్
6 మెగా బ్రదర్ నాగబాబు ఓ జడ్జీగా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.
7 ఓవరాల్‌గా ఖైదీ అందరికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోతుంది. చిరు కెరియర్లో ఇంద్ర, ఠాగూర్ వంటి చిత్రాలు ఎలాగో ఖైదీ నెం.150 కూడా గొప్పగా చెప్పుకునే చిత్రంగా నిలిచిపోతుంది.