ఫుల్లు కొట్టనిదే నిద్రపోని హీరోయిన్
on Apr 23, 2015
పెళ్లయినా కాని బాలీవుడ్ లో కరీనా కపూర్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అటు సినిమాలతోనూ.. ఇటు యాడ్స్ తోనూ బిజీగా ఉంది. అయితే కరీనా కపూర్ వల్ల సైఫ్ అలీఖాన్ ఖాన్ కు పెద్ద చిక్కే వచ్చిపడిందట. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న సైఫ్ అలీఖాన్ కు కరీనాతో ఏం సమస్య అంటారా.. అదేంటంటే కరీనాకపూర్ తెగ మందు తాగేస్తుందట. మందు కొడితే మనిషే కాదట. ఒక్క పెగ్గుతో స్టార్ట్ చేసిన ఈమె ఇప్పుడు ఏకంగా ఫుల్ కొట్టనిదే నిద్ర పోదంట ఈ అమ్మడు. దీంతో పాపం సైఫ్ కరీనాకు తోడుగా కంపెనీ ఇస్తూ అమ్మడు తాగి అదుపు తప్పినప్పుడు సేఫ్ గా ఇంటికి తీసుకెళ్తున్నాడట. అసలు కరీనాకపూర్ కు మందు తాగే అలవాటు నేర్పింది తన మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ అట. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు షాహిద్ కపూర్ తనతో పాటు కరీనాకు కూడా తాగడం నేర్పించాడు. కరీనా మాత్రం షాహిద్ కపూర్ ను తేలికగా మర్చిపోయింది కానీ... అతను నేర్పిన అలవాటును మాత్రం మర్చిపోకపోవడం విశేషం.